Home
Abhishek Sharma
Abhishek Sharma News
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలతో వెనుకబడినప్పటికీ.. భారత యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మాత్రం ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తమ టాప్-2 స్థానాలను పదిలపరుచుకున్నారు. మరోవైపు భారత్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు… -
Vaibhav Suryavanshi: మూడో టీ20కి ముందు టీమిండియాకు షాక్.. నెట్స్‌లో గాయపడ్డ ఓపెనర్ వైభవ్! ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌తో జరగబోయే కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా క్యాంప్‌లో తీవ్ర కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనం, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నెట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక భయానక ప్రమాదం జరిగింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో బంతి బలంగా తగలడంతో ఈ 15 ఏళ్ల ‘బేబీ బాస్’ తీవ్రమైన నొప్పితో పిచ్‌పైనే కుప్పకూలిపోయాడు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్… -
Morne Morkel: “సీనియర్లకు అండగా నిలుస్తాం”.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
Morne Morkel: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం కావడంపై వస్తున్న విమర్శలను భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తిప్పికొట్టారు. జట్టులో ఒక యువ ఆటగాడిపై విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే జట్టు కోసం నిలకడగా రాణిస్తున్న అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ వంటి ఆటగాళ్లను పక్కనబెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మోర్కెల్ విలేకరులతో మాట్లాడారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాలు,… -
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..
Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో డర్హామ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ మొదటి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై టీ20 ఫార్మాట్లో హాఫ్ సెంచరీ (అర్ధ శతకం) నమోదు చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. సరికొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో… -
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
Ishan Kishan Run Out Video Goes Viral: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. మ్యాచ్‌కు ముందు అంతర్జాతీయ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-1 స్థానాన్ని అందుకున్న ఇషాన్.. తొలి టీ20లో మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయాడు. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న అతడు రనౌట్ రూపంలో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.… -
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు
IND vs ENG: భారత్–ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకముందే ఎడతెరిపి లేకుండా వర్షం తగులుకోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. టీమిండియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో అద్భుతంగా రాణించగా, అభిషేక్… -
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
India vs England 1st T20I Abandoned Due to Rain: భారత్, ఇంగ్లండ్ మధ్య చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్సైడ్ స్టేడియంలో బుధవారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ సెంచరీ చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇన్నింగ్స్… -
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్‌గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
భారత్- ఇంగ్లండ్ తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచి, వెస్టిండీస్ మాజీ ఓపెనర్ ఎవిన్ లూయిస్ రికార్డును అధిగమించాడు. కేవలం 785 బంతుల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేసి ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. సంజు సామ్సన్ త్వరగా అవుట్ కాగా, ఇషాన్ కిషన్… -
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
Ishan Kishan ICC No.1 T20I Batter: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నెం.1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఇషాన్ ప్రపంచ నెం.1 టీ20 బ్యాటర్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ 869… -
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
India vs England: భారత టీ20 క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బెల్ఫాస్ట్లో ఐర్లాండ్ చేతిలో ఎదురైన 2-0 షాకింగ్ ఓటమితో చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో బుధవారం డర్హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు.. టీమిండియా మేనేజ్మెంట్ను ఒకే ఒక సెలెక్షన్ ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. అదే.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని నేరుగా తుది జట్టులోకి (ప్లేయింగ్ ఎలెవన్) తీసుకోవాలా వద్దా? దేశంలోనే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
-
Vijayawada Mayor: వంగవీటి రాధాకృష్ణ రికార్డు విజయం.. పుట్టిన రోజు నాడే మేయర్‌గా!
-
TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!