Home
Abhishek Sharma
Abhishek Sharma News
-
SA vs IND Playing XI: దక్షిణాఫ్రికాకు దబిడి దిబిడే.. టీమిండియా ప్లేయింగ్ XI లో భారీ మార్పులు.. విజయం పక్కా!
SA vs IND Playing XI: టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు అసలైన సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. ‘సూపర్ 8’లో భాగంగా నేడు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై విజయాలు సాధించిన భారత్ కు.. ఫామ్‌లో ఉన్న సఫారీలతో ఈ మ్యాచ్ కచ్చితంగా కఠిన పరీక్ష అవనుంది. Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య? ఈ… -
Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ‘బలుపు’ మాటలు.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరదంటూ అక్కసు!
Mohammad Amir: పాకిస్థాన్ ప్లేయర్స్ బలుపు మాటల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా టీమిండియాపై మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి విషం కక్కాడు. టీ20 వరల్డ్ కప్ సేమీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించదని ఆమిర్ పునరుద్ఘాటించాడు. అంతకు ముందు కూడా భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మపై నెటిగివ్ కామెంట్స్ చేశాడు. అభిషేక్‌ను స్లాగర్ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.… -
Abhishek Sharma: ఫిట్నెస్ లేకున్నా.. ఆ భయంతోనే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
టీ20 ప్రపంచకప్ 2026లో చోటుచేసుకున్న కొన్ని టీమ్ ఎంపికల నిర్ణయాలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా అవకాశం దక్కించుకున్న సంజూ.. నమీబియాపై కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ అనంతరం అతడు జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో సంజూ బాగా ఆడితే.. అభిషేక్ పరిస్థితి… -
Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. అభిషేక్ సామర్థ్యంపై జట్టుకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమని, అలాంటి దశను ఇప్పుడు అభిషేక్ ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో అడుగుపెట్టిన అభిషేక్.. వరుసగా మూడు డకౌట్స్ అయ్యాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో… -
Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్‌లో ‘అత్యధిక డక్‌లు’ రికార్డు సమం!
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు టీమిండియా ఫాన్స్ ను ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు. అమెరికా, పాకిస్థాన్‌పై వరుసగా డకౌట్ అయిన అభిషేక్.. తాజాగా నెదర్లాండ్స్‌పై కూడా డకౌట్ గా వెనుదిరగడంతో ఓ రికార్డుకు అడుగు… -
IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. డచ్ జట్టుపై పరుగుల వేటకు ‘సూర్య’ సేన సిద్ధం!
IND vs NED: నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా పరుగుల వరద పారించి, డచ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లీగ్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత్, ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూనే, రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే… -
NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!
NED vs IND Playing XI: డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తో నేడు (ఫిబ్రవరి 18) ఆడబోతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. గ్రూప్ దశలో ఇప్పటికే అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. అమెరికా, నమీబియా, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలతో సూపర్-8 దశకు అర్హత సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ ఈ మ్యాచ్‌లో కూడా… -
Ishan Kishan: T20 వరల్డ్ కప్‌లో.. తొలి భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ నయా హిస్టరీ
పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇషాన్ ఇన్నింగ్స్ భారత విజయానికి పునాది వేసింది. 77 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌కు ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. గతంలో, T20 ప్రపంచ కప్‌లో ఏ భారత వికెట్ కీపర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కాలేదు.… -
Suryakumar Yadav: అభిషేక్ శర్మ ఆడాలని పాక్ కోరుకుంటే, అలానే కానివ్వండి..
Suryakumar Yadav: అనారోగ్య కారణాల వల్ల భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా.? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 15న ఆదివారం కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్‌కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అభిషేక్ శర్మ ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Valentine’s Day: వాలెంటెన్స్ డే విషాదం.. కారులో… -
T20 World Cup 2026: టీ20 లలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్ 8 బ్యాట్స్‌మన్స్.. లిస్ట్ లో ఎవరున్నారంటే?
ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఏ భారత బ్యాట్స్‌మన్ ఎక్కువ పరుగులు చేస్తాడనే దానిపై అందరి దృష్టి ఉంటుంది. T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఎప్పుడూ పైచేయి సాధించింది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు, రెండు జట్ల మధ్య జరిగిన T20 మ్యాచ్‌లలో…
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..