Home
Abhishek Sharma
Abhishek Sharma News
-
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తుంది. వరుసగా 5 విజయాలతో టాప్ గేర్ లో దూసుకెళ్తుంది SRH జట్టు. కేవలం మ్యాచ్‌ల్లో గెలుపులతోనే కాకుండా, వ్యక్తిగత అవార్డుల పరంగా కూడా SRH ఆధిపత్యం చాటుతోంది. ప్రస్తుతం ఆరంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసుల్లో టాప్ లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు… -
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
MI Vs SRH Playing XI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే. నేడు ముంబైలో ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై జట్టు పరిస్థితి ‘డూ ఆర్ డై’ గా మారింది. ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై, టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా,… -
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
MI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ముంబై ఇండియన్స్(MI), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైకి చాలా ఇపార్టెంట్ కానుంది. ఐదు ట్రోఫీలు కైవసం చేసుకున్న ముంబై జట్టు ఈ సీజన్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. నేడు ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓటమిపాలైతే ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైపోతాయి.… -
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
Abhishek Sharma Lady Fan Incident: సాధారణంగా సెలబ్రిటీలను చూడగానే సెల్ఫీలు లేదా ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడటం ఈరోజుల్లో సహజం. అయితే కొందరు ఫాన్స్ హద్దు మీరడంతో సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే టీమిండియా యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మకు ఎదురైంది. హోటల్ ప్రాంగణంలో అభిషేక్ శర్మకు ఎదురైన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం… -
Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్‌ను ఆరంభంలో తడబడుతూ మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న SRH, ఆ తర్వాత గేమ్ ప్లాన్‌ను పూర్తిగా మార్చుకుని విజయాల బాట పట్టింది. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఇషాన్ కిషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్ జట్టును సమర్థంగా నడిపించాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు ఫలితాలు ఇవ్వకపోవడంతో,… -
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
SRH vs RR: జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విన్నింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తూ SRH తమ బ్యాటింగ్ దూకుడును మరోసారి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్థాన్బ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశి అద్భుత శతకంతో (103… -
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
SRH vs RR: రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య హై ఓల్టేజ్ పోరు జరగనుంది. ఏప్రిల్ 13న జరిగిన మొదటి దశ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాగ ఎలాగైన పగ తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి ప్రఫుల్ హింగే చుక్కలు చూయించాడు. ఏకంగా తొలి ఓవర్లోనే మూడు వికెట్లు… -
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
SRH Players Dance Video Goes Viral: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మైదానంలో మాత్రమే కాదు, మైదానం బయట కూడా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కెప్టెన్ ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మ డాన్స్ మాస్టర్ లుగా మారి తమ సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు స్టెప్స్ నేర్పుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ట్రావిస్ హెడ్ కెమెరా ముందు నిలబడి షూట్లో పాల్గొంటుండగా.. ఇషాన్ కిషన్, అభిషేక్… -
Abhishek Sharma Record: ఎస్ఆర్హెచ్ ‘రారాజు’ డేవిడ్ భాయ్.. దూసుకొస్తున్న అభిషేక్ శర్మ, ఇంకా ఐదు మాత్రమే!
Abhishek Sharma Chasing David Warner’s SRH Record: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఉప్పల్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సూపర్ విక్టరీ సాధించింది. ముందుగా సన్‌రైజర్స్ 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి 47 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (135 నాటౌట్) కీలక పాత్ర… -
Ishan Kishan-SRH: మా ప్లాన్ చాలా సింపుల్.. ఆటగాళ్లకు అదొక్కటి మాత్రం చెబుతాను!
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు అందుకుంది. ఢిల్లీ విజయం అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ జట్టు వ్యూహాల గురించి వెల్లడించాడు. తమ ప్లాన్ చాలా సింపుల్ అని, మ్యాచ్‌ను మ్యాచ్‌గా తీసుకుంటాం అని చెప్పాడు. జట్టులో అందరూ దూకుడుగా…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఓటింగ్‌కు దూరంగా వైసీపీ శ్రేణులు!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
How To Make Diya Without Oil: దీపావళికి ఖరీదైన దీపాలు వద్దు.. ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ తయారు చేయండిలా..
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
ట్రెండింగ్
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!