Team India: ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడూ చూడలేదు.. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు
- ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్
- సిక్సులు, ఫోర్లతోనే డీల్
- అభిషేక్ ఇన్నింగ్స్‌పై గౌతమ్ గంభీర్ ప్రశంసలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.. సిక్సులు, ఫోర్లతోనే డీల్ చేశాడు. అభిషేక్‌ను ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడ్చినా.. చివరి వరకూ ఉండి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 37 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. టీ20 అంతర్జాతీయ చరిత్రలో మూడవ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ రికార్డు అభిషేక్ పేరిట నమోదైంది. కాగా.. అభిషేక్ ఇన్నింగ్స్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Read Also: Kejriwal: గెలుపుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఆప్ అధినేత
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
మ్యాచ్ అనంతరం అభిషేక్ ఇన్నింగ్స్ గురించి జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. టీ20లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను తానెప్పుడూ చూడలేదన్నారు. ‘ఇలాంటి టీ20 సెంచరీని నేనెప్పుడూ చూడలేదు. అది కూడా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఇదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. ఫియర్‌లెస్ క్రికెట్‌తో ముందుకు సాగాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మేం అండగా నిలవాలనుకుంటున్నాం. 140-150 కోట్ల భారతీయులకు ప్రాతినిథ్యం వహించడం అంటే ఏమిటో మా ఆటగాళ్లకు బాగా తెలుసు.’ అని గంభీర్ చెప్పాడు.
Read Also: Delhi Red Fort: ఎర్రకోట రంగును ఎవరు మార్చారు.. అంతకు ముందు ఏ రంగులో ఉండేది ?
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!