ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్” చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ముఖ్యంగా హిందీలో ఈ మూవీ ఫైర్ మామూలుగా లేదు. ఈ చిత్రం బాలీవుడ్‌లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ నటనపై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు…
ఈ వారం కొన్ని కొత్త OTT సిఎంమాలు ప్రీమియర్ కాబోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం ఆ సినిమాలేంటో చూద్దాం. 83బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా ’83’. ఈ చిత్రం ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లలోకి రానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. 2D, 3D ఫార్మాట్‌లలో 24 డిసెంబర్…
చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు ఈ నెలలో వివిధ OTT ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్నాయి. ఫిబ్రవరి డిజిటల్ హంగామా ఏమిటో ఓ లుక్కేద్దాం. లూప్ లాపేట1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది. ది గ్రేట్ ఇండియన్ మర్డర్వికాస్ స్వరూప్ ప్రసిద్ధ…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ టికెట్ రేట్ల విషయంపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప : ది రైజ్”ని ప్రశంసించారు. చాలా సందర్భాలలో అల్లు అర్జున్‌ని తన అభిమాన నటుడు అని పిలిచే ఈ దర్శకుడు…
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భారీ సినిమాల ప్రమోషన్లకు ఇప్పుడు వేదికైంది. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం అనేది మేకర్స్ కు గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. తాజాగా రణవీర్ సింగ్ నటిస్తున్న “83” సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇక్కడ విడుదల చేశారు. డిసెంబర్ 16న గురువారం రోజు యూఏఈలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ’83’కి స్టాండింగ్ ఒవేషన్ లభించడంతో రణ్‌వీర్ తో పాటు చిత్రబృందం సంతోషంలో మునిగితేలారు.…
ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె సందడి చేయనుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న”83″ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 30న ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా… దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన…
మెగాస్టార్ చిరంజీవి తన ఓల్డ్ ఫ్రెండ్ తో సరదాగా కాసేపు గడిపారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో కలిసి మెగాస్టార్ క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ “చాలా కాలం తర్వాత నా పాత స్నేహితుడు కపిల్ దేవ్ ను కలవడం అద్భుతంగా ఉంది. ఫలక్ నుమా ప్యాలెస్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. పాత…