Exit Poll Results Tension In Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా క్లారిటీ లేకపోవడంతో అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఇంకొన్ని సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి. జాతీయ స్థాయిలో పేరొందిన సర్వేలు మాత్రం కూటమికే పట్టం కట్టాయి. వందకు పైగా సీట్లతో టీడీపీ కూటమి విజయకేతనం ఎగరవేయబోతున్నట్లు…
MLA Komati Reddy Rajagopal Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని మొట్టమొదటిసారిగా ఏపీలో ప్రజల నాడి ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.…
AP Election Results Sentiment: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కోసం జూన్ 4వరకు వేచి చుడాలిసిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపైన పడింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో తీర్పు ఎప్పుడు ఏకపక్షమే ఇక్కడ ఏ పార్టీకి జనం పట్టం కడుతారో అదే పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న సెంటిమెంట్ 1983, 1985, 1994, 1999, 2014 తెలుగు దేశం పార్టీకి అండగ…