అల్లరి నరేష్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. కానీ కొంత కాలానికి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ‘నాంది’ సినిమా నుంచి అల్లరోడు యూటర్న్ తీసుకున్నారు. అక్కడి నుంచి కాస్త సీరియస్ సినిమాలు చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ’12A రైల్వే కాలనీ’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి పొలిమేర దర్శకుడు అనిల్…
థియేటర్లలో ఈ వారం రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ, పాంచ్ మినార్ తో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : బ్లాక్ టూ బ్లాక్ (హాలీవుడ్) – నవంబరు 17 బేబ్స్…
ఈ నెల 21న ఒకే రోజు ఏకంగా 11 సినిమాలు థియేటర్ ప్రేక్షకులు అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఇవన్నీ చిన్న సినిమాలే కావడం విశేషం. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ కాస్త నోటబుల్ రిలీజ్ అవుతున్నాయి. పదకొండు సినిమాలు ఒకేసారి పరిశీలిస్తే .. రాజు వెడ్స్ రాంబాయి : చిన్న చిత్రాల లక్కీ నిర్మాతగా పేరొందిన వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హార్డ్ హిట్టింగ్…
12A Railway Colony : వివిధ జానర్లలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేశ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలతోనే సినిమా చుట్టూ మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది నాని కాసరగడ్డ. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు…
అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న వినూత్న థ్రిల్లర్ చిత్రం ’12A రైల్వే కాలనీ’ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. ‘పోలిమేర’, ‘పోలిమేర 2′ చిత్రాలతో దర్శకుడుగా పేరు తెచ్చుకున్న డా. అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు షోరన్నర్గా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా అందించారు. ప్రతిష్టాత్మకమైన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ…
Allari Naresh : అల్లరి నరేశ్ ఈ నడుమ సీరియస్ కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. చాలా వరకు ప్లాపులే వస్తున్నా ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ఇక తాజాగా ఆయన కొత్త మూవీ టైటిల్ టీజర్ ను రివీల్ చేశారు. నరేశ్ హీరోగా నాని కాసరగడ్డ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక తాజాగా మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో మూవీ టైటిల్ ను “12…