Weight Loss: బరువు తగ్గడానికి జిమ్ బెటరా.. డైట్ బెటరా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో చాలా మంది బరువు ఎక్కువగా ఉన్న వారు తగ్గడానికి కష్టపడుతున్నారు. ఎందుకుంటే బరువుతో శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బరువు తగ్గేందుకు డైటింగ్, జిమ్ లపై ఫోకస్ చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వీడియోలను చూసి.. బరువు తగ్గేందుకు చాలా ట్రై చేస్తున్నారు. అయితే బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్ లేదా డైట్ లలో ఏదీ బెటర్ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే డైట్ మెయింటెయిన్ చేస్తే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. జిమ్ కు వెళ్తే డైట్‌పై దృష్టి పెట్టడం అవసరం లేదని కొందరు అనుకుంటున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే.. ఆహారం, శారీరక దృఢత్వం రెండింటి మధ్య సమన్వయం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో డైటింగ్ మంచిదా జిమ్ మంచిదా అని చెప్పడం కష్టం. మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు.. తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లను ఆహారంగా తీసుకుంటే మంచిదని డాక్టర్లు తెలుపుతున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
ఆహారం ఎందుకు ముఖ్యం
ఆహారంతో పాటు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటే బరువు పెరగకుండ అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ఒకవేళ అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నట్లయితే జిమ్‌లో చేరవచ్చు. కానీ ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా తిన్నది జీర్ణం కావడానికి ఇంట్లోనే శారీరక శ్రమ చేస్తే మంచింది.
TS Assembly: రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
వ్యాయామశాల చిట్కాలు
అధిక బరువు కారణంగా బరువు తగ్గాలనుకునే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థూలకాయం అనేది ఒక రకమైన వ్యాధి, ఇది హైపర్‌టెన్షన్, మధుమేహం, కీళ్ల నొప్పులకు శరీరాన్ని హాని చేస్తుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి జిమ్ రోజు చేయండి.
- Tags
- Diet
- doctors
- Gym
- Health
- weight loss
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!