బరువును కంట్రోల్ చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడిని నియంత్రించాలి. బరువు తగ్గేందుకు జిమ్ లు, వ్యాయమం చేసేంత సమయం లేకపోతే.. కొన్ని కేలరీల బర్నింగ్ కార్యకలాపాలను అనుసరించవచ్చు. వీటి సహాయంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించవచ్చు. జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మీ బరువును నియంత్రించే శరీర కార్యకలాపాలు ఏమిటో తెలుసుకుందాం..
శరీరం ఫిట్, స్లిమ్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అయితే.. జిమ్లో జిమ్ చేసేముందు ఒక తప్పిదం చేస్తున్నారు. దీంతో.. మనుషులు గుండెపోటుకు గురవుతున్నారు. అయితే.. జిమ్ చేసే ముందు అనేక గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలని జిమ్ ట్రైనర్లు చెబుతుంటారు. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు.
యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి. రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలవుతున్నారు. తాజాగా.. గుజరాత్ లోని జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తుంపు తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒకప్పుడు సమంత జిమ్‌లో వంద కేజీల బరువు ఎత్తుతూ వర్కౌట్లు చేసింది. అయితే అంత ఫిట్ నెస్‌తో ఉన్న సమంత మయోసైటిస్‌తో బాధపడింది.. ఒక ఏడాది పాటు ఎటువంటి పనులు చేసుకోలేక నరకం చూసింది.. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది..…
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ మరణించాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నోయిడాలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చారు. జిమ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు సూరజ్ భాన్ గా గుర్తించారు. నిందితులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
మాములుగా లవర్స్ ఎలా ఉంటారు.. ఇంట్లో ఎవరికి తెలియకుండా ప్రపంచాన్ని చుట్టేస్తారు.. ఊహల్లో తేలిపోతారు.. రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.. మొన్నీమధ్య లవర్స్ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఘటన తెగ వైరల్ అయ్యింది.. ఇప్పుడు అదే తరహాలో మరో జంట రెచ్చిపోయింది.. జిమ్ కు వెళ్తూనే మొత్తం ఖాళీ చేస్తుండేవారు… జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టారు. అంతేకాదు.. తనకు అన్నం పెట్టిన సంస్థలోనే కన్నింగ్ ప్లాన్ వేసి నేరాలకు పాల్పడ్డారు. యూకేలో…
Rajendra Nagar: నగరంలోని రాజేంద్రనగర్‌లో రాహుల్ సింగ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్ లేదా డైట్ లలో ఏదీ బెటర్ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే డైట్ మెయింటెయిన్ చేస్తే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. జిమ్ కు వెళ్తే డైట్‌పై దృష్టి పెట్టడం అవసరం లేదని కొందరు అనుకుంటున్నారు.