Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheetal Patra alleged Dayanidhi Dahima leaked her intimate videos online: ఒడిశా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి శీతల్ పాత్రో తాజాగా ప్రముఖ ఒడిశా సినీ నిర్మాత దయానిధి దాహిమాపై షాకింగ్ ఆరోపణలు చేసింది. దయానిధి తనను వేధించారని శీతల్ పాత్రో ఆరోపించారు. అంతే కాకుండా శీతల్ పాత్రో దయానిధి దాహిమా తన MMS వీడియోలు, ప్రైవేట్ ఫోటోలను లీక్ చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిజానికి ముందు నుంచి దయానిధి దహిమా, శీతల్ పాత్రో మధ్య మంచి అనుబంధం ఉండేదని, సన్నిహిత్యం ఏర్పడి అది ఫిజికల్ రిలేషన్ షిప్ వరకు వెళ్లిందని అంటున్నారు. అయితే వారిద్దరూ ఫిజికల్ అయ్యాక ఆమె వేరే వ్యక్తులతో కూడా సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగి గొడవలు పడ్డారు. ఈ ఏడాది మార్చిలో తాను ఈ విషయం మీద స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి దయా ఎంటర్టైన్‌మెంట్స్ కి చెందిన దయానిధి దహిమాకి తనకి ఏమీ లేదని వెల్లడించింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ అంశం మీద శీతల్ పాత్రో లక్ష్మీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది .
Jailer Showcase: బాషా లెవల్ ఎలివేషన్స్.. ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ ఆన్ డ్యూటీ
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఇక ఆమె చెబుతున్న దాని ప్రకారం నిర్మాత దయానిధి దహిమాతో తాను కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అయితే ఈ రిలేషన్ ఉండగా ఎమోషనల్ డామేజ్ అలాగే ఎమోషనల్ గా తాను దోపిడీ ఎదుర్కోవలసి వచ్చిందని శీతల్ చెప్పింది. దయానిధి తనను లైంగిక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఇప్పుడు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తనకు ఇచ్చిన పారితోషికం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక తాను చదివే కాలేజ్‌లో విద్యార్థుల ముందే తన యూనిఫామ్ చించేసి, తీవ్రమైన అవమానానికి గురి చేశాడని వెల్లడించింది. ఇక ఇప్పుడు నా పరువు దిగజార్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని, తన ఫ్యామిలీని కూడా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొంది. ఇక తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసేవాడని అప్పుడు వాటిని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వాటిని లీక్ చేసి తన జీవితం నాశనం చేయడానికి చూస్తున్నాడని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!