మానవుడి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం జీవనశైలి, ఆహారం. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలున్నాయి.. ఒకటి చెడు కొలెస్ట్రాల్, ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకోసం ఆహారపు అలవాట�
చిలగడదుంపలు చాలా టేస్టీగా, తీయగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే, నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరమైనవి. చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది.
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్ లేదా డైట్ లలో ఏదీ బెటర్ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే డైట్ మెయింటెయిన్ చేస్తే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. జిమ్ కు వెళ్తే డైట్‌పై దృష్టి పెట్టడం అవసరం లేదని కొందరు అనుకుంటున్నారు.
అమ్మో వర్షాకాలం వస్తుందంటేనే మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. అయితే ఆహారంలో తరచుగా అల్లాన్ని తీసుకోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించవచ్చు అని మన పూర్వీకులు తెలియజేస్తున్నారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. కుటుంబ సమస్యలే కాకుండా.. వృత్తి, వ్యాపార సమస్యలతో పురుషులకు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా నీరసించిపోతున్నారు. అయితే.. లైంగిక జీవితంతో ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.. కానీ..
బరువు తగ్గడం అనేది నిరంతర ప్రక్రియ దీనికి డెడ్ లైన్ అనేది ఏమీ ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు.. ఎంత శ్రద్ధగా, క్రమశిక్షణతో ఉంటే.. అంత మంచి ఫలితాలు ఉంటాయి. సరైన మార్గంలో ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గడం దీర్ఘకాలంలో మీకు సహాయం చేస్తుంది.
Healthy Lifestyle: మనిషి జీవించి ఉండడం కాదు.. సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా ఉండాలి.. అప్పుడే.. నచ్చినది తినగలడు.. మెచ్చిన పని చేయగలడు.. అలసట లేకుండా ఆడుతూ పాడుతూ జీవించ గలడు.. మరి మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే.. అది మనిషి చేతుల్లోనే ఉంటుంది.. తీసుకునే ఆహారం, చేసే శ్రమ, జీవించే విధానం తీవ్ర ప్రభావాన్ని చూపిస్త
బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ బరువు తగ్గడానికి అవరోధంగా నిలిచే పదార్థాల గురించి తెలుసుకున�
వేసవి కాలం వచ్చిందంటే చాలు మనం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు బాగా తినేస్తాం. ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయించడం ఎంతమాత్రం మంచిదికాదంటున్నారు డాక్టర్లు. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగ�