మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఉన్నోడి, లేనోడి లక్ష్యం ఒకటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించాలనే ఆరాటంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టైముకు తినకపోవడం, సరియైన నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణమవుతోంది. పోషకాహారాలు, ఔషద గుణాలున్న పానియాలు ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో తేనె ఒకటి. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. తేనె అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా…
నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. వాటిలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. బరువు పెరిగి ఉంటే లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినవచ్చు. Also…
వేసవి వచ్చిదంటే చాలు ఎండలకు భయపడి బయటకు పోవాలంటే నరకం కనపడుతుంది. కొద్దిసేపు ఎండకు తిరగారంటే చాలు శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి జలదాహం, నీరసం, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచే, హైడ్రేటెడ్‌గా నిలిపే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దోసకాయ సలాడ్ ఎండ కాలంలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది.
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లటి నీరు త్రాగడానికి ఆసక్తి చూపుతారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక చల్లటి నీరు తాగకుండా ఉండలేరు. అయితే.. చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి, వేసవిలో వేడినీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు మనకు ప్రకృతిలో లభించే చెట్లు, మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో జామ చెట్టు కూడా ఒకటి. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు ఒక జామ పండు తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. జామ పండుతో పాటు జామ ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Belly Fat: నేటి పోటీ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండటం అనేది చాలామందికి ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా బొడ్డు కొవ్వు (Belly Fat) భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. అయితే సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ ప్రయాణంలో కొన్ని ప్రత్యేకమైన ‘టీ’లు మీకు సహాయపడతాయి. ఈ టీలు రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. Read…
బీట్రూట్ అనేది ఒక సమృద్ధిగా పోషకాలు కలిగిన కూరగాయ. దీని రసం ప్రతిరోజూ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీట్రూట్ రసంలో నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C ఉన్నందున.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జ్ఞాపకశక్తిని పెంచడం, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.