Ind vs Ban : భారత్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం నాడు జరిగిన ఆసియా కప్ 2023లో తమ చివరి సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌పై ఆరు పరుగులతో ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసింది. షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్ అద్భుతమైన అర్ధశతకాలు సాధించి బంగ్లాదేశ్‌ను 265 పరుగుల సవాలుతో ఆ తర్వాత అద్భుతమైన స్పెల్‌ను స్కోర్ చేయడంలో సహాయపడ్డారు. ముస్తాఫిజుర్ రెహమాన్ నుండి టోర్నమెంట్‌లో ఓదార్పు విజయం సాధించడంలో వారికి సహాయపడింది.
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఫైనల్‌లో చోటు దక్కించుకున్న భారత జట్టు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి వారితో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదు మార్పులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. షకీబ్ (80) కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడి అదరగొట్టాడు. హృదయ్ (54) హాఫ్ సెంచరీతో రాణించగా.. నసుమ్ అహ్మద్ (44*), మెహెది హసన్ (29*) ఫర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ 3 వికెట్లు పడగొట్టాడు. షమీ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..