PM Modi: నేడు పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన.. బీహార్‌లో లోకోమోటివ్‌ను ప్రారంభిచనున్న మోడీ
- నేడు పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
- బీహార్‌లో లోకోమోటివ్‌ను ప్రారంభిచనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు బీహార్. ఒడిశాలో మోడీ పర్యటించనున్నారు. రూ.18,600 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక బీహార్ నుంచి గినియాకు మొట్టమొదటి సారిగా లోకోమోటివ్ ఎగుమతిని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో భారతీయ రైల్వేలకు అంకితం చేయబడిన మార్హౌరా ప్లాంట్.. ఇప్పుడు అక్కడ తయారు చేయబడిన లోకోమోటివ్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చదవండి: Suicide : పెళ్లయిన మూడున్నర నెలలకే వేధింపులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
బీహార్‌లోని సరన్ జిల్లాలోని మార్హౌరా ప్లాంట్‌లో డీజిల్ లోకోమోటివ్ ప్లాంట్‌ను నిర్మించారు. ఈ లోకోమోటివ్‌ను పశ్చిమ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ గినియాకు పంపనున్నారు. “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవతో నిర్మించారు. మేక్ ఇన్ ఇండియాలో ఇదొక ప్రధాన మైలురాయిగా చెప్పొచ్చు. ఇక బీహార్‌లోని సివాన్‌లో రూ.400 కోట్లకు పైగా విలువైన కొత్త వైశాలి-డియోరియా రైల్వేలైన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరంర ముజఫర్‌పూర్-బెట్టియా మీదుగా పాటలీపుత్ర-గోరఖ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం రూ.1,800 కోట్లకు పైగా విలువైన ఆరు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను ప్రారంభించనున్నారు. ఇక బీహార్‌లోని వివిధ పట్టణాల్లో రూ.3,000 కోట్ల విలువైన నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Fake Gold : తక్కువ ధరకే బంగారం కోటి లూటీ..
ఇక ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన దార్శనిక పత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!