PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేద్దాం..
- ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవం, గర్వం, ఘనతతో జరుపుకోవాలని, అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి ‘‘మంగళ్ మిలన్’’ సమావేశానికి హాజరైన సందర్భంగా ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులకు త్రివర్ణ జెండాలను ఊపుతూ ‘వందేహాతరం’, ‘భారత్ మాతాకి జై’ నినాదాలతో ఆయనకు స్వాగతం పలికిన వీడియోను మోడీ షేర్ చేశారు.
‘‘మన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిద్దాం, అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. భారత్ మాతా కీ జై, వందే మాతరం’’ అని మోడీ తన వీడియోలో సందేశం ఇచ్చారు. అంతకుముందు పార్లమెంట్ హౌజ్‌లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్లీ సమావేశానికి చేరకున్న మోడీకి ఎన్డీయే నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఎన్డీయే భాగస్వామ్యపక్ష నేతలు కూడా పాల్గొన్నారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!