Nupur Sharma: నుపుర్‌శర్మ, నవీన్ జిందాల్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

కొన్ని రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో భాజపా జాతీయ అధికారి ప్రతినిధి నుపుర్‌ శర్మ మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్‌ జిందాల్‌ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర దుమారానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన భాజపా.. నుపుర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత నుపుర్‌ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపారు. … Continue reading Nupur Sharma: నుపుర్‌శర్మ, నవీన్ జిందాల్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు