Biotech Startup Expo: నేడు బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022ను ప్రారంభించనున్న ప్రధాని

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022″ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ ఎక్స్‌పో రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పోను డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)లు నిర్వహిస్తున్నాయి. బీఐఆర్ఏసీ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, బయో-ఇంక్యుబేటర్లు, తయారీదారులు, రెగ్యులేటర్లు, ప్రభుత్వ అధికారులు … Continue reading Biotech Startup Expo: నేడు బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022ను ప్రారంభించనున్న ప్రధాని