అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరై.. హంగామా చేశారు.