తెలుగు చిత్ర పరిశ్రమలో కింగ్ అక్కినేని నాగార్జున సినిమాలకు ఒక లెక్క ఉంటు�
Amitabh Bachchan : రామమందిరం ప్రాణ ప్రతిష్టా వేడుకకు ముందు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పని చేశారు. అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రూ.14.5 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు.
January 15, 2024సంక్రాంతి పండగకు తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఆరంభమయ్యాయి. ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ.. దీంట్లో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది.
January 15, 2024Nizamabad: ఓ ప్రైవేట్ బస్సులో సినీమా స్టైల్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. టీ తాగడం కోసం బస్సు ఆపితే ఓ బ్యాగులోనుంచి 13 లక్షలు కొట్టేశారు గుర్తు తెలియని దొంగలు.
January 15, 2024ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే అంటున్నారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలో అభివృద్ధికి నోచుకోలేదు.. తాను విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్�
January 15, 2024జీతాల సమస్యపై పాట్నా హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ( జీపీఎఫ్) ఖాతా తెరిచి జీతం విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
January 15, 2024Anantapur: తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడుకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వైద్య వృత్తిలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఓ వీధికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
January 15, 2024యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక అమెరికన్ నౌకపై యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో పాటు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. ఇక, అధికారులు ఈ సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వానికి అందించారు.
January 15, 2024Bharat Atta: కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకం కింద రానున్న రోజుల్లో పిండి లభ్యత పెరగనుంది. ఇందుకోసం త్వరలో మూడు లక్షల టన్నుల గోధుమలను కేంద్ర సంస్థలకు కేటాయించబోతున్నారు.
January 15, 2024Hyderabad: సంక్రాంతి అంటే పండువస్తుందనే ఆనందం అందరికి ఉంటుంది. అయితే దాంతో పాటే చలికూడా ఉంటుంది. మనసు ఆ చలికి గజ గజ వనకాల్సిందే. సంక్రాంతి పండుగ పూట తెల్లవారుజామున చల్ల నీటితో స్నానం ఏమోగానీ..
January 15, 2024ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా కలలోకి రాముడు వచ్చి.. జనవరి 22న అయోధ్యకు వెళ్లబోమని చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.
January 15, 2024టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు.మన దేశంలో రిలీజైన మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీగా హనుమాన్ మూవీ నిలిచింది.. సంక్రాంతి కాను
January 15, 2024Stock Market : స్టాక్ మార్కెట్ సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 73 వేలు దాటింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుని 22,000 స్థాయిని దాటింది.
January 15, 2024డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ‘హనుమాన్ ‘.. చిన్న సినిమాగా సంక్రాంతి రేసులో బరిలోకి దిగిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. రిలీజ్ కు ముందు థియేటర్స్ కోసం ఇబ్బంది పడ్డా, చివరకు హ్యాట్రిక్ విజయాన్ని సొం
January 15, 2024Sankranthi: తెలుగువారి పెద్ద పండుగ.. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇల్లు, ఆఫీసు... ఇలా నాలుగు గోడల మధ్య చిక్కుకుని నగర జీవితానికి అలవాటు పడిన పట్నం వాసులు చాలా మంది పల్లెలకు వెళ్లి అన్నదమ్ములతో కలిసి పండుగ చేసుకున్నారు.
January 15, 2024జోగి రమేష్.. నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు.. జోగి ఇంఛార్జి అవ్వగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసినట్టు అయ�
January 15, 2024టాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ రత్నం.. కేరాఫ్ కంచరపాలెం మరియు నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే పలు సినిమాలలో ప్రత్యేక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. కార్తీక్ రత్నం నటించిన లేటెస్ట్ చిత్రం లింగొచ్చా. ఆ
January 15, 2024Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ నుండి పార్టీ ప్రజా సంప్రదింపు కార్యక్రమం 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను ప్రారంభించారు.
January 15, 2024