CAT 2024: మొదలు కానున్న రిజిస్ట్రేషన్.. పూర్తి వివరాలు ఇలా..
- కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024లో అడ్మిషన్ తీసుకునే వారికి అలెర్ట్.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) కలకత్తా CAT 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది.
- ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAT 2024: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024లో అడ్మిషన్ తీసుకునే వారికి అలెర్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) కలకత్తా CAT 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ అప్లికేషన్ చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్సైట్ iimcat.ac.inని సందర్శించడం ద్వారా పూర్తి చేయవచ్చు.
The GOAT: నెగెటివ్ ప్రచారం చేయొద్దు.. విజయ్ ‘ది గోట్’ రూమర్స్‌పై స్పందించిన నిర్మాత!
Also Read
- Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
- Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం 'రేవంత్ రెడ్డి' చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
- స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
- Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
IIM కలకత్తా B-స్కూల్ CAT 2024 ప్రవేశ పరీక్ష సెషన్ ను నిర్వహిస్తుంది. కామన్ అడ్మిషన్ టెస్ట్ నవంబర్ 24న మూడు షిఫ్టుల్లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది. దీని పూర్తి సమాచారం iimcat.ac.in అధికారిక నోటిఫికేషన్లో త్వరలో విడుదల చేయబడుతుంది. అర్హత గురించి చూస్తే.., CAT కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. కాగా, షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ), వికలాంగులు (పీడబ్ల్యూడీ) కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు మార్కుల్లో సడలింపు ఇవ్వబడింది. వీరికి 45 శాతం మార్కులు నిర్ణయించారు. ఇక మరో విశేషమేమిటంటే.. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్..
రిజిస్ట్రేషన్ విండో ఆగస్టు 1 నుండి 13 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అడ్మిట్ కార్డులు నవంబర్ 5న జారీ చేయబడతాయి. పరీక్ష నవంబర్ 24న నిర్వహించబడుతుంది. జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ CAT 2024 కోసం దరఖాస్తు రుసుము గురించి మాట్లాడితే, SC, ST, PwD కేటగిరీ అభ్యర్థులకు రుసుము రూ. 1,250 కాగా.. మిగతా వారందరికీ దరఖాస్తు రుసుము రూ. 2,500గా నిర్ణయించబడింది. IIM కలకత్తా ప్రకారం ఈ సంవత్సరం ప్రవేశ పరీక్ష 170 నగరాల్లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్‌లో వారి ఎంపిక ప్రకారం ఐదు నగరాలను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
E20 Petrol Controversy: E20 కాదు.. 420! పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్?.. మోడీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
-
Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
-
Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
-
Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
-
Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం ‘రేవంత్ రెడ్డి’ చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
ట్రెండింగ్
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?