Ganja In Metro: బరితెగించారు.. ఏకంగా మెట్రోలోనే గంజాయి తాగుతున్న వ్యక్తి..
- చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్.
- తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్.
- నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja In Metro: ఎప్పుడు రద్దీగా ఉండే చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టయిన నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మెట్రో రైళ్లలో గంజాయి, సిగరెట్లు, మద్యం, స్నాక్స్ తీసుకోవడం నిషేధం. అయితే తొండియార్ లోని భువనేష్ మెట్రోలో చాలా మంది ప్రయాణికుల మధ్య గంజాయి తాగాడు. అతడు గంజాయి తాగుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంలో వైరల్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డి. జయకుమార్ డిమాండ్ చేశారు.
MLC 2024: అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. ఛాంపియన్‌గా నిలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్..
Also Read
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
దాంతో వెంటనే అలెర్ట్ అయిన తేనాంపేట పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. నిందితుడి కదలికలను గమనించిన పోలీసులు అతడు తొండియార్ పేట నుంచి తేనాం పేటకు వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దాంతో అతి తక్కవ సమయంలో నిందితుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తేనాంపేట ఇన్‌స్పెక్టర్ సెంథిల్ మురుగన్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
Paris Olympics 2024: టెన్నిస్ ఆటగాళ్లకు షాక్.. మొదటి రౌండ్ లోనే భారత్ అవుట్..
🚇 Awareness Message: Say No to Drug Abuse
Recently, there was an unfortunate incident where a young man was caught using ganja (marijuana) inside the Chennai Metro train. @cmrlofficial
🔍 Bhuvanesh, a food delivery employee, was arrested for using ganja in the metro train.… pic.twitter.com/WMoMbT63QT
— GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) July 27, 2024
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!