Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- అభిజిత్ దీప్కే విడుదలకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు..
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు..
- బాండ్ పేపర్‌పై సంతకం చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనను విడుదల చేయాలని శనివారం కోర్టు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని బాండ్‌పై సంతకాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం సీజేపీ ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లోని నిరసనకారులు చేరుకోవాలని అభిజిత్ దీప్కే కోరారు. అయితే, ఈ మార్చ్ నిర్వహించడానికి ముందే ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత అరెస్ట్ చేశారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద శాంతిభద్రతలకు భంగం కేసులో ఢిల్లీ పోలీసులు దీప్కేను అరెస్టు చేసిన తర్వాత, అతడిని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు ముందు శనివారం హాజరుపరిచారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో, కస్టడీ నుంచి విడుదల కానున్నారు.
Also Read
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
ఇదిలా ఉంటే, శుక్రవారం నిరసనలకు ప్రయత్నించిన వామపక్ష విద్యార్థి సంఘం నేత నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 65 కింద నిర్బంధానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, బోరా శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. అయితే, దీప్కే మాత్రం కస్టడీల ఉన్నారు. తాజాగా కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊరట లభించింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!