Latest News
KTR: డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమి లేదు..
KTR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడ�
-
Maharashtra CM: ఫడ్నవిస్‌తో భేటీకానున్న షిండే.. దేనికోసమంటే..!
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎట్టకేలకు ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజులకి మహారాష్ట్ర సీఎం ఎంపిక పూర్తయింది.
December 4, 2024 -
Devendra Fadnavis: ఆశ్చర్యపరిచిన ఫడ్నవీస్ కొత్త పేరు.. ఆహ్వానపత్రిక వైరల్..
Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. రేపు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా బీజేపీ
December 4, 2024 -
RTC Driver Meets Nara Lokesh: ‘దేవర’ పాటకు స్టెప్పులేశాడు.. మంత్రి లోకేష్‌ని కలిశాడు..
ఈ రోజు సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్ ను కుటుంబ సభ్యులతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా �
December 4, 2024 -
Champions Trophy 2025: తగ్గేదేలే.. పీసీబీ డిమాండ్‌కు బీసీసీఐ కౌంటర్!
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2024పై ఉత్కంఠ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చివరకు ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే కండిషన్స్ పెట్టి ఓకే చ�
December 4, 2024 -
Bank Duties: 5 రోజుల పని దినాలపై ఏఐబీఓసీ కీలక ప్రకటన.. భవిష్యత్ ప్లాన్ ఇదే!
బ్యాంకుల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు అమలు చేయాలంటూ యూనియన్ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఎంప్లాయిస్ వాపోతున్నారు.
December 4, 2024 -
Lagacharla Case: లగచర్ల కేసులో ఏ2 నిందితుడు సురేశ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు..
Lagacharla Case: వికారాబాద్ లోని లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో A2 నిందితుడు సురేశ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారిస్తున్న పోలీసులు.
December 4, 2024 -
YSRCP: ముగిసిన వైసీపీ విస్తృత సమావేశం.. పోరుబాట కార్యాచరణ ప్రకటన..
వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పోరుబాట కార్యాచరణ ప్రకటించారు వైఎస్ జగన్.. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వనుంది వైసీపీ.. డిసెంబర్ 27�
December 4, 2024 -
Harish Rao: తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్..
Harish Rao: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
December 4, 2024 -
Pushpa 2: పుష్ప2 మేనియా.. ఎందుకీ రేంజ్ క్రేజ్?
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వా�
December 4, 2024 -
New Year Party : ఇండియాలో ఈ 4 ప్రదేశాలు న్యూఇయర్ వేడుకలకు అనువైనవి..!
కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కానుంది. కొత్త ఏడాదికి జనాలు కూడా ప్లాన్ చేసుకున్నారు. కొంతమందికి న్యూ ఇయర్లో ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలోని కొన్ని ఎంచుకున్న గమ్యస్థానాల గురించి మీకు తెలియజేస్తాము, ఇక్కడ మీరు కొత్త సంవత్స
December 4, 2024 -
Vitamin D In Winter: శీతాకాలంలో ఎక్కువతున్న విటమిన్ డి లోపం.. అధిగమించడానికి ఇలా చేస్తే సరి
Vitamin D In Winter: శీతాకాలంలో సూర్యరశ్మి ఎక్కువ సమయం ఉండదు. అందుకే, ఎండలో కూర్చోలేకపోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. చలికాలంలో ఈ విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ ప్లాన్‌లో చేర్చుకోవాలి. విటమిన్ డితో సహా అనేక
December 4, 2024 -
Devendra Fadnavis: ‘‘ ఏక్ హైతో సేఫ్ హై’’.. ప్రధాని మోడీకి ఫడ్నవీస్ ధన్యవాదాలు..
Devendra Fadnavis: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కన్ఫామ్ అయింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారు.
December 4, 2024 -
Jani Master : జానీ మాస్టర్ కు కొరియోగ్రఫీ అవకాశం వచ్చిందా..?
లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ నేడు సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్
December 4, 2024 -
Tamannaah Bhatia : బ్లాక్ డ్రెస్స్‌లో అదరహో అనే అందాలతో అదిరిపోయిన తమన్నా
December 4, 2024 -
Fasted Workout: ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
వ్యాయామం అనే ఆరోగ్యాన్ని, శారీరక ధృడత్వాన్ని ప్రోత్సహించడానికి, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మానసిక స్థితి మ�
December 4, 2024 -
Rajanna Sircilla: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి.. సిరిసిల్లలో ఆశా వర్కర్ల ఆందోళన..
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ముందు ధర్నా చేపట్టారు.
December 4, 2024 -
Indian Navy Day : భారతదేశం, చైనా లేదా అమెరికా, ఏ దేశానికి చెందిన నౌకాదళం అత్యంత శక్తివంతమైనది.?
Indian Navy Day : భారత నౌకాదళం యొక్క ధైర్యం, శక్తి , అంకితభావానికి వందనం చేయడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న ఇండియన్ నేవీ డే జరుపుకుంటారు. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత నావికాదళం కూడా అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించింది. ఈ దినోత్సవాన్ని జరుప�
December 4, 2024
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?