Rajanna Sircilla: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి.. సిరిసిల్లలో ఆశా వర్కర్ల ఆందోళన..
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా వర్కర్ల ఆందోళన..
- జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశాశ వర్కర్ల ధర్నా..
- పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి-18 వేల ఫిక్స్డ్ జీతం, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ముందు ధర్నా చేపట్టారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఆశ వర్కర్ల ధర్నా చేపట్టామని అన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్న పారితోషకాలను రూ.18వేలు పెంచి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అన్నారు. పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: KP Vivekanand: ఆధారాలు లేకున్నా హరీష్ రావుపై కేసు నమోదు చేస్తారా?
Also Read
- KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తున్నామన్నారు. ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో ఆశా వర్కర్లు పని చేశారని అన్నారు. ఆశా వర్కర్లకు వేతనం పెంచడం పై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Ponnam Prabhakar: తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు..
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..