Latest News
Air India Plane Crash: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి.. ఇప్పటి వరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే?
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండ�
-
Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై యునైటెడ్ కింగ్డమ్ విచారం వ్యక్తం చేసింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళుతుండగా బయలుదేరిన కొద�
June 12, 2025 -
Black Box: కీలకంగా మారనున్న ‘‘బ్లాక్ బాక్స్’’.. విమాన ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం..
Black Box: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. లండన్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. వేగంగా నేలను ఢీకొట్టడంతో విమానంలో పేలుడు సంభవి�
June 12, 2025 -
Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!
Air India Flight Crash Live Updates : అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో విహరించి, మేఘానీనగర్‌లోని ఘోడాసర్ క్యాంప�
June 12, 2025 -
Air India Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది మృతి..!
చరిత్రలో మరిచిపోలేని విషాదకరమైన రోజు. 242 ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమ�
June 12, 2025 -
Air India Plane Crash: ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే విమానంలో అసాధారణ సంఘటనలు.. ప్రయాణికుడి ట్వీట్ వైరల్..
Air India Plane Crash: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం అందరిని కలచివేస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానంలో నిమిషాల్లోనే కుప్పకూలింది. ఒక్కసారిగా నేలను ఢీ కొట్టడంతో విమానం అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మంది
June 12, 2025 -
Ahmedabad plane crash: “ఇంజన్ థ్రస్ట్ కోల్పోవడం”.. ఎయిరిండియా విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా..?
Ahmedabad plane crash: ఎయిరిండియా నడుపుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కి బయలుదేరిన ఈ విమానంలో 242 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందకు పైగా ప్�
June 12, 2025 -
Air India PlaneCrash: విమాన ప్రమాదంపై తెలుగు హీరోల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అని డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలి
June 12, 2025 -
Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్పందించిన యుకె ప్రధాని.. ఏమన్నారంటే?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత్ తో పాటు ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 242 మంది ప్రయాణిస్తున్న విమానం క్షణాల్లోనే క్రాష్ అయి మంటల్లో చిక్కుకుని కాలిబూదిదైపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. �
June 12, 2025 -
Aircraft Crashes: భారతదేశంలో జరిగిన 10 అతిపెద్ద విమాన ప్రమాదాలు..
Aircraft Crashes: ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయినట్లు వార్త�
June 12, 2025 -
Boeing: బోయింగ్ విమానాలపై ఎన్నో ఆరోపణలు.. పడిపోయిన షేర్లు..
Boeing: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ కుప్పకూలింది. ప్రయాణికులు, సిబ్బందితో కలిపిన 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత మరోసారి బోయింగ్ విమానాల భద్రతలపై ఆరోపణలు వ్యక్తమవుతు
June 12, 2025 -
Air India Plane Crash: కన్నప్ప నార్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సిల్
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో గుజరాత్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫ్లైట్ లో ఉన్న వారే కాదు ఫ్లైట్ జనావాసాల మీద పడడంతో భూమి మీద ఉన్న ప్రాణం ఇష్టం కూడా ఎక్కువ
June 12, 2025 -
Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..
Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. విమానం 825 అడుగుల ఎత్తు నుంచి నేలను ఢీకొట్టింద
June 12, 2025 -
Air India Plane Crash: విమానంలో భారతీయులే ఎక్కువ.. విదేశీయులు ఎంతమందంటే?
అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 కూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. దట్టంగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్ర�
June 12, 2025 -
Beerla Ilaiah: నేను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నా.. మాకు అవకాశాలు ఇవ్వండి సీఎం సర్!
తెలంగాణలో గొల్లలు, కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారని.. కానీ గొల్లలు, కుర్మలు ఒక్కటే అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గొల్ల, కుర్మల తరుపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. గొల్ల, కుర్మలు లేకుండా ఇప్పటి వర�
June 12, 2025 -
Air India Plane Crash: డాక్టర్స్ హాస్టల్ మీద కూలిన విమానం.. 20 మంది వైద్యులు మృతి
ఎయిర్ ఇండియా విమానం జనవాసాల్లో కూలిపోవడంతో తీవ్రత మరింత పెరిగింది. పలువురు విమాన ప్రయాణికులతో పాటు 20 మంది డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయిన విషయం తెలిసిందే. అయితే కూలిపోయే సమయంలో విమానం బైరాంజీ జీ�
June 12, 2025 -
Boeing 787-8 Dreamliner: సుదూర ప్రయాణాలు, తక్కువ ఇంధనం.. కూలిపోయిన విమానం ప్రత్యేకతలు..
Boeing 787-8 Dreamliner: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, సహాయక సిబ్బందితో కలిపి విమానంలో 242 మంద�
June 12, 2025 -
Akhanda 2: బాలయ్య సినిమాకి 80 కోట్ల ఓటీటీ డీల్!
అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి దానికి సీక్వెల్ గా అఖండ తాండవం అంటూ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలు ఒక రేంజ్ లో పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమా టీం ఓటీటీ డీల్ క్లోజ్ చే
June 12, 2025
తాజావార్తలు
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!