Latest News
Eric Trump: జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయ’’ ద్వేషి.. ట్రంప్ కుమారుడి సంచలన వ్యాఖ్యలు..
Eric Trump: ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ సంచలన �
-
Saailu: నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా – డైరెక్టర్ షాకింగ్ ఛాలెంజ్
అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ నవంబర్ 21న రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం స్వయంగా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్�
November 20, 2025 -
Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సె
November 20, 2025 -
FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. ఫిఫా వరల్డ్‌కప్ బరిలో 48 దేశాలు..!
FIFA World Cup 2026: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (ఫిఫా)-2026కు అర్హత పొందిన దేశాలు తమ గ్రూప్ ప్రత్యర్థులను తెలుసుకునే రోజు ఆసన్నమైంది. డిసెంబర్ 5న జరగనున్న గ్రూప్ డ్రా ఈ ప్రపంచ కప్‌లో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 48 జట్లతో సాగనుంది. ఈ వరల్డ్ కప్ కు USA, క
November 20, 2025 -
Team India New Captain: టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎవరు ఊహించని పేరు..?
Team India New Captain: ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మెడ గాయంతో వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు.. అతడు టీంతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటులో ఉం
November 20, 2025 -
Afghanistan: పాకిస్తాన్‌కు షాక్.. భారత్‌లో మరో తాలిబాన్ మంత్రి పర్యటన..
Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాల
November 20, 2025 -
kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్‌పై తాజా అప్డేట్
పీరియాడిక్ డ్రామా జానర్లో తెరకెక్కిన ‘కాంత’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. అం�
November 20, 2025 -
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం బోల్డ్ స్టేట్మెంట్
టాలీవుడ్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తాజా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. విలేజ్ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చాయి. అఖిల్ రాజ్,
November 20, 2025 -
Terror Attack Plan: మరో ఉగ్ర దాడికి జైష్ ప్లాన్..?
Terror Attack Plan: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేస్తున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైష్ ఉగ్ర సంస్థ భారత్‌లో మరో ఆత్మాహుతి దాడికి ప్లాన్ రచించిందని తెలుస్తోంది.
November 20, 2025 -
Defence Deal: భారతదేశానికి అమెరికా ఆయుధాలు.. $93 మిలియన్ల డీల్‌కు ఆమోదం..
Defence Deal: భారతదేశానికి 93 మిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆమోదించింది. ఇరు దేశాల మధ్య భారీ డిఫెన్స్ డీల్ ఓకే అయింది. ఈ డీల్‌లో భాగంగా అమెరికా భారత్‌కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ రౌండ్ల కొత్త బ్యాచ్న�
November 20, 2025 -
Ibomma Ravi: ఐబొమ్మ రవికి 5 రోజుల కస్టడీ.. నేటి నుంచి పోలీసుల విచారణ..!
Ibomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. సైబర్ క్రైమ్ పోలీసులు వాస్తవానికి వారం రోజుల పాటు కస్టడీ కోరగా.. న్యాయస్థానం ఐదు రోజులక�
November 20, 2025 -
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌కి హిడ్మా మృతదేహం తరలింపు..
Chhattisgarh: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా మృతదేహం ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి తరలించారు.
November 20, 2025 -
Varanasi : హాలీవుడ్ ఆడియెన్స్‌ని షేక్ చేస్తున్న మహేష్ బాబు – ‘వారణాసి’ లుక్‌పై అంతర్జాతీయ స్పందన!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద హైప్ ఉంది. కానీ ఆశ్చర్యకరంగా,హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా వైపు గట్టిగా దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. ఇటీవల మహేష్ బాబు లుక్ బయటకు రాగా�
November 20, 2025 -
Epstein Files: “ఎప్స్టీన్ ఫైల్స్”పై డొనాల్డ్ ట్రంప్ సంచలనం..
Epstein Files: అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘‘ఎప్స్టీన్’’ ఫైల్స్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్
November 20, 2025 -
Road Mishap: జడ్చర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. యాసిడ్ లారీని ఢీకొన్న ప్రవేట్ ట్రావెల్స్ బస్సు..!
Road Mishap: మహబూబ్ నగర్ జిల్లా జాతీయ రహదారి 44 పై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జడ్చర్ల వద్ద సంభవించింది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో వెంటనే ప్రయాణికులు బస్సు�
November 20, 2025 -
Su-57 stealth fighter jet: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. Su-57 ఇవ్వడానికి సిద్ధం..
Su-57 stealth fighter jet: భారతదేశానికి రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన Su-57ను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి షరతులు లేకుండా టెక్నాలజీ ట్రాన్ఫర్ చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ CEO సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో అన్నార�
November 20, 2025 -
The Raja Saab: సిద్ధమవుతున్న ‘రాజాసాబ్’.. ఓవర్సీస్లోనే ముందే సంచలన బుకింగ్స్!
ప్రభాస్ హీరోగా మారుతి తీస్తున్న ‘రాజాసాబ్’ సినిమా మీద అభిమానుల్లో రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్లో పూర్తిగా కొత్త జానర్లో వస్తోంది. మొదటి అ
November 20, 2025 -
YS Jagan: నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..!
YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత నేడు (గురువారం) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా, ఆయన చ�
November 20, 2025
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!