The Raja Saab: సిద్ధమవుతున్న ‘రాజాసాబ్’.. ఓవర్సీస్‌లోనే ముందే సంచలన బుకింగ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా మారుతి తీస్తున్న ‘రాజాసాబ్’ సినిమా మీద అభిమానుల్లో రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో పూర్తిగా కొత్త జానర్‌లో వస్తోంది. మొదటి అప్‌డేట్ బయటకు వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను చాలా రోజుల తర్వాత లైట్–హార్ట్ ఫుల్ ఫన్ రోల్‌లో చూడబోతున్నామనే ఉత్సాహం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక తాజాగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిన అప్‌డేట్ మాత్రం పూర్తిగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ‘రాజాసాబ్’కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. జనవరి 8, 2026న ఈ ప్రీమియర్లు జరగనున్నాయి. ఇంకా వాటి కోసం టికెట్ బుకింగ్స్ డిసెంబర్ 4 నుంచి ఓపెన్ అవుతున్నాయని మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ రావడంతో నార్త్ అమెరికాలోని ప్రభాస్ ఫ్యాన్స్ వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనే బుకింగ్ స్క్రీన్‌షాట్లు, ఫ్యాన్ సెలబ్రేషన్స్‌తో హంగామా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి, ఓవర్సీస్‌లో రిలీజ్‌కి ముందే ‘రాజాసాబ్’ రికార్డ్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది.
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!