Latest News
కరోనాకి హాట్ స్పాట్ మారిన కుంభ మేళ.. అయినా వెనక్కు తగ్గని సర్కార్ !
కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారింది కుంభమేళ. నిబంధనలు గాలికి వదిలేయడ
-
బ్రేకింగ్ : నీట్ పరీక్ష వాయిదా
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపి�
April 15, 2021 -
వలంటీర్లను వైసీపీ అక్రమాలకు వాడుకుంటోంది…
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో వైసిపి అధికార దుర్వినియోగం కు పాల్పడుతోందని ఛీఫ్ ఎలక్చ్రోల్ ఆఫీసర్ విజయానంద్ కు ఫిర్యాదు చేసింది టీడీపీ. అయితే అక్కడ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ… తిరుపతి ఉప ఎన్నికలలో ఓబిలి, వాకాడు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ల సిఐ,
April 15, 2021 -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్…
ఈరోజు ముంబై వేదికగా ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లోనే పంత్ అలాగే శాంసన్ తమ తమ జట్లకు న్యాయకత్వం వహిస్తున్నారు. అయి�
April 15, 2021 -
నా బ్లడ్ బాయిల్ అవుతోంది : తమ్మినేని
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ట్వీట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి గజేంద్రుడిలా పని చేసుకుపోతున్నారు. జగన్ వెనుక కొన్ని కుక్కలు మొరుగుతాయ్ అవన్నీ పట్టించుకోనవసరం లేదు. మేం ట్వీట్ లు పెట్టడం మొదలు పెడితే స్
April 15, 2021 -
బ్రేకింగ్ : వైఎస్ షర్మిల అరెస్ట్
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల ఈ ఉదయం నుండి ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్ష చేశారు. తెలంగాణ
April 15, 2021 -
ఏపీలో 5 వేలు దాటినా రోజువారీ కరోనా కేసులు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,42,135 కు చేరింది. ఇందులో 9,03,072 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,
April 15, 2021 -
ఐపీఎల్ 2021 : వికెట్ కీపర్ లలో విజయం ఎవరిది…?
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీని నడిపించే పంత్ కు అలాగే రాజస్థాన్ కెప్టెన్ సంజుకు ఐపీఎల్ కెప్టెన్సీలో కేవలం ఒక్కే మ్యాచ్ అనుభవం ఉంది. అయితే భారత జట్టులో స్థానం కోసం ఈ ఇ
April 15, 2021 -
పాఠశాలలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్…
ఏపీ పాఠశాలలో కరోనా వేగంగా విస్తరిస్తుంది.సెకండ్ వేవ్ తర్వాత స్కూల్స్ లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇవ్వాళ ఒక్క రోజే 35 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడ నగర పాఠశాలల్లో వేగంగా విస్తరిస్తుంది కరోనా. గత రెండు రోజులు�
April 15, 2021 -
చారిత్రక కట్టడాలపై హైకోర్టు కీలక ఆదేశాలు…
చారిత్రక కట్టడాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని హైకోర్టు ఆదశలు జారీ చేసింది. చారిత్రక కట్టడాల అభివృద్ధిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈనెల 22లోగా కమిటీ మొదటి సమావేశం జరగాలని… చారిత్రక కట�
April 15, 2021 -
వాలంటీర్ల సత్కార సభలో కలకలం.. స్పీకర్ ముందే చేయి కోసుకుని !
శ్రీకాకుళం జిల్లాలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వాలంటీర్లకు పురస్కారాలను ప్రధానం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీత
April 15, 2021 -
బ్రేకింగ్: తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు
ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. అదేదారిలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్సీ బోర్డు ఎగ్జామ్స్ ను రద్దు చేసింది.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల �
April 15, 2021 -
కరోనా పంజా.. వేములవాడ రాజన్న ఆలయం మూత..!
కరోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. కరోనా మహమ్మారి తొలినాళ్లలో అన్ని ఆలయాలు మూతపడి.. క్రమంగా ఆ తర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కరోనా
April 15, 2021 -
నా కుటుంబాన్ని నాశనం చేసిన అప్పలరాజు ఇంట్లో ఎవరిని వదలను !
విశాఖ జిల్లా పెందుర్తి జుత్తాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఘటన స్థలానికి విజయ్ చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న అప్పలరాజు కుటుంబాన్ని వదలనుంటూ కేకలు వేసినట్లు చెబుతున్నారు. అప్పలరాజు ఇంటి మీదకి వెళ్ళడంతో అ�
April 15, 2021 -
కోవిడ్ మీద సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు !
ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో �
April 15, 2021 -
కేసీఆర్ కామెంట్స్… జానారెడ్డి కౌంటర్ ఎటాక్..
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. బుధవారం రోజు బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయగా.. సీఎం వ్యాఖ్యల
April 15, 2021 -
సాగర్ లో జానారెడ్డి గెలిచి ఏమి సాధిస్తారు : తలసాని
నిన్న జరిగిన సీఎం సభ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆటంకాలు సృష్టించారు.అయిన సభ బ్రహ్మాండం గా జరిగింది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాగే సాగర్ లో జానారెడ్డి గెలిచి ఏమి సాధిస్తారు అని ప్రశ్నించారు. టీఆరెస్ ప్రభుత్వం
April 15, 2021 -
తెలంగాణకు మరోసారి వర్ష సూచనా…
నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిమి నుండి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరియు కేరళ తీరం నుండి ఉత్త
April 15, 2021
తాజావార్తలు
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!