పాఠశాలలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పాఠశాలలో కరోనా వేగంగా విస్తరిస్తుంది.సెకండ్ వేవ్ తర్వాత స్కూల్స్ లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇవ్వాళ ఒక్క రోజే 35 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడ నగర పాఠశాలల్లో వేగంగా విస్తరిస్తుంది కరోనా. గత రెండు రోజులుగా బెజవాడ పాఠశాలలో 10 మందికి పైగా పాజిటివ్ వచ్చింది. పడమట ఎలిమెంట్రీ లో ఒక టీచర్ కి,AKTP లో ముగ్గురు విద్యార్థులకు, BSRK లో ఒక టీచర్ వారి కుటుంబ సభ్యులకు, కేర్ అండ్ షేర్ లో ముగ్గురూ టీచర్స్,STKR లో ఓక టీచర్ కి పాజిటివ్ వచ్చింది. టెస్టులు చేస్తే మరిన్ని కేసులు బయట పడే అవకాశం ఉంది. అలాగే గుంటూరులో ఇవ్వాళ కరోనాతో ఇద్దరు టీచర్లు మరణించారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
-
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
-
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
-
Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?