ఐపీఎల్ 2021 : వికెట్ కీపర్ లలో విజయం ఎవరిది…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీని నడిపించే పంత్ కు అలాగే రాజస్థాన్ కెప్టెన్ సంజుకు ఐపీఎల్ కెప్టెన్సీలో కేవలం ఒక్కే మ్యాచ్ అనుభవం ఉంది. అయితే భారత జట్టులో స్థానం కోసం ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది. వీరిద్దరూ వికెట్ కీపర్లు కావడమే అందుకు కారణం. కానీ ఇండియన్ టీంలో మాత్రంపంత్ కే ఎక్కువ అవకాశాలు దొరికాయి. కానీ ఇక్కడ ఐపీఎల్ లో ఇద్దరు ఆటగాళ్లు సమానమే. ఇక వీరు కెప్టెన్సీ చేసిన మెదటి మ్యాచ్ లో పంత్ జట్టు విజయం సాధించగా సంజు జట్టు ఓడిపోయింది. కానీ శాంసన్ మాత్రం సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టుకి వారి స్టార్ బౌలర్ రబడా అందుబాటులోకి రాగ రాజస్థాన్ కు మాత్రం వారి స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ ఈ సీజన్ కే దూరమయ్యాడు. అయిన కూడా రాజస్థాన్ జట్టులో ఢిల్లీలో కంటే ఎక్కువ మంది హిటర్లు ఉన్నారు. అందువల్ల ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు… పంత్, సంజులో ఎవరి న్యాయకత్వం, వ్యూహాలు ఫలిస్తాయి అనేది చూడాలి.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!