వలంటీర్లను వైసీపీ అక్రమాలకు వాడుకుంటోంది…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో వైసిపి అధికార దుర్వినియోగం కు పాల్పడుతోందని ఛీఫ్ ఎలక్చ్రోల్ ఆఫీసర్ విజయానంద్ కు ఫిర్యాదు చేసింది టీడీపీ. అయితే అక్కడ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ… తిరుపతి ఉప ఎన్నికలలో ఓబిలి, వాకాడు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ల సిఐ, ఎస్ఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. టీడీపీ ఏజంట్లను పెట్టుకొకుండా వీరు బెదిరింపులు చేస్తున్నారు. ఇదే అంశంపై సీఈఓ విజయానంద్ కు ఫిర్యాదు చేశాం. స్థానికేతరులను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నుంచి పంపించేయాలి. గతంలో సీసీ కెమెరాలు రాంగ్ డైరెక్షన్ లో పెట్టి అధికార వైసిపి అక్రమాలకు పాల్పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరాం. వలంటీర్లను వైసీపీ అక్రమాలకు వాడుకుంటోంది.. వలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించొద్దు అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!