PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మధ్య ప్రేమ వ్యవహారం ఇండియాలోనే కాదు పాకిస్తాన్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.
Masala Dosa: రెస్టారెంట్ల నిర్లక్ష్యం ఒక్కోసారి భారీ మూల్యానికి కూడా దారి తీయవచ్చు. బీహార్ లోని బక్సర్ కి చెందిన ఓ రెస్టారెంట్ స్పెషల్ మసాలా దోశకు సాంబార్ ఇవ్వనుందకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లాయర్ మనీష్ గుప్తా గత ఆగస్టులో తన పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక రెస్టారెంట్ నుంచి రూ.140 విలువైన మసాలా దోశను ఆర్డర్ చేశాడు. అయితే దోశతో పాటు సాంబార్ ఇవ్వలేదు సదరు రెస్టారెంట్.
Hand Chopping Case: 2010లో కేరళలో ఓ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఈ రోజు ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సంచలనాత్మకమైన ఈ కేసులో నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్న ఆరుగురిలో ముగ్గురికి కేరళలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫ్రాన్స్ చేరుకున్నారు. బాస్టిల్ డే పరేడ్ కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కి చేరుకున్నాు. పీఎం మోడీని అక్కడి ప్రభుత్వం ఘనంగా ఆహ్వానించింది. ఫ్రాన్స్ ప్రధాని లెలిజబెత్ బోర్న్ ఆయనకు స్వాగతం పలికారు. జూలై 13,14 తేదీల్లో ఆయన ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. మోడీకి ఫ్రాన్స్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వెల్కమ్ […]
Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ నిర్వహించబోతోంది. రేపు ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 జాబిల్లి వైవపు ప్రయాణించనుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే చంద్రయాన్-2లో జరిగిన తప్పులు మళ్లీ పునారావృతం కాకుండా శాస్త్రవేత్తలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వైఫల్యాన్నే విషయంగా మార్చుకునేందుకు ఇస్రో చంద్రయాన్-3 ప్రారంభించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగితే, ఈ ఘటన సాధించిన అతికొన్ని దేశాలైన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలబడుతుంది. అయితే […]
Rice Exports Ban: భారతదేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికంగా రైస్ ధరలు పెరగడంతో ఈ చర్య తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత దేశం ఎగుమతులపై నిషేధించాలని భావిస్తోంది. ‘ఎల్ నినో’ పరిస్థితి వాతావరణం, వర్షాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా, లభ్యత పెంచే విధంగా ఉండాలంటే నిషేధం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు.
polygamy: అస్సాం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ‘బహుభార్యత్వం’పై నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.
Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఇదిలా ఉంటే ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు.