Tata Nexon CNG Launch: లాంచింగ్‌కి సిద్ధమవుతున్న టాటా నెక్సాన్ CNG.. బ్రెజ్జాతో పోటీ..
- నెక్సాన్ CNG లాంచింగ్‌కి సిద్ధమవుతున్నటాటా మోటార్స్..
- ట్విన్-సిలిండర్‌తో రానున్న కార్..
- ఇప్పటికే మార్కెట్‌లో టియాగో
- టిగోర్
- పంచ్ సీఎన్‌జీ వెర్షన్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Nexon CNG Launch: ఇండియన్ ఆటోమేకర్ టాటా మోటార్స్ ఇప్పటికే పెట్రోల్-డిజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్‌ల మార్కెట్లో సత్తా చాటుతోంది. మరోవైపు CNG మోడళ్లని కూడా నెమ్మదిగా మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇప్పటికే CNG వెర్షన్‌లో టాటా పంచ్, టియాగో, టిగోర్ వాహనాలు ఉండగా, త్వరలోనే ఈ వెర్షన్‌లో నెక్సాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రాబోయే నెలల్లో నెక్సాన్ సీఎన్‌జీ లాంచ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, పండగ సీజన్‌లో కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఏడాది మొదట్లో భారత్ మొబిలిటీ షో-2024లో టాటా తన నెక్సాన్ CNG కార్‌ని ప్రదర్శించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న నెక్సాన్, డిజిల్-పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. దేశంలో వేగంగా అమ్ముడవుతున్న ఈవీ కార్లలో నెక్సాన్ ఒకటి.
Also Read
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు

Read Also: Crime News: బావతో కలిసి పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. నెల రోజుల తర్వాత ఇద్దరు మృతి
CNG సెగ్మెంట్లో మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి టాటా నెక్సాన్ పోటీ ఇవ్వబోతోంది. ఇది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెట్రోల్, సీఎన్‌జీ రెండు మోడ్‌లలో కార్ పనిచేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 118 bhp పవర్, 170Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో మాత్రం దీనితో పోలిస్తే ఇంజన్ తక్కువ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. దాదాపుగా ప్రస్తుతం ఉన్న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లాగే ఈ సీఎన్‌జీ వెర్షన్ ఉండబోతుంది.
టాటా మోటార్స్ తన CNG కార్లలో ట్విన్-సిలిండర్ సెటప్‌ని అందిస్తోంది. బూట్ స్పేస్ కలిసి వచ్చేలా, రెండు సిలిండర్లను అమర్చుతోంది. ఇప్పటికే టియాగో, పంచ్ కార్లలో ఇదే తరహా టెక్నిక్‌తో సీఎన్‌జీ కార్లను తీసుకువచ్చింది. ట్విన్-సిలిండర్ CNG సెటప్‌తో, Nexon CNG దాదాపు 230-లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!