Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్‌ని నిర్మించి భారత్ రికార్డ్ సృష్టించింది. జమ్మూ కాశ్మీర్లో రైల్వే మార్గానికి ఎంతో కీలకమైన ‘‘చీనాబ్ రైల్వే వంతెన’’ పై నుంచి ఈ రోజు భారతీయ రైల్వే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది.
Summer solstice: జూన్ 21, అంటే రేపు ఏడాదిలోనే అతి పొడవైన పగలు ఏర్పడనుంది. రాత్రి సమయంతో పోలిస్తే పగలు సుదీర్ఘంగా ఉండబోతోంది. ఈ దృగ్విషయాన్నే మనం ‘‘ వేసవి అయనాంతం’’గా వ్యవహరిస్తుంటాం.
ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించింది. 10 ఏళ్ల క్రితం 5వ స్థానంలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాజకీయ సలహాదారు లాహోర్‌లో కిడ్నాప్‌కి గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.
Heatwave: ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు, ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జూన్ మాసం చివరికి వచ్చినా కూడా ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వేడి తీవ్రత తగ్గలేదు.
Chinese Sailors Attack: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆర్మీ రెచ్చిపోతోంది. చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను భయపెడుతోంది.
IIT Bombay: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ‘‘రామాయణాన్ని’’ కొందరు విద్యార్థులు అవమానకరంగా మార్చారు. ఐఐటీ బాంబేకి చెందిన విద్యార్థులు ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా ‘‘రాహోవన్’’ అనే నాటకాన్ని ప్రదర్శించడం వివాదాస్పదమైంది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. ఒక పురుషుడికి బలవంతంగా ‘‘లింగమార్పిడి’’ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని స్థానిక వైద్య కళాశాలకు చెందిన వైద్యులు, మరో వ్యక్తితో కుమ్మక్కై బాధితుడికి ఇలా సర్జరీ చేశారు.
Ozone Layer: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ‘‘స్టార్‌లింక్‘‘ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపారు.