Venu Goapl Reddy
Author- NTV Telugu-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
HYD YUVATHI SUICIDE: చిన్న తప్పుకు.. పెద్ద శిక్ష.. అది కూడా తనకు తానే వేసుకుంది. కాలేజీలో జరిగిన అవమానాలు.. కించపరిచే మాటలు.. ఇవన్నీ పంటి కింద బిగబట్టిన యువతి.. ఒక్కసారిగా బరస్ట్ అయింది. మానసిక ఒత్తిడికి తలొగ్గి.. అడుగడుగునా అవమానించేవాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో బతకలేనంటూ తన దారి తాను చూసుకుంది. ఇప్పుడా విద్యార్థిని తనకు జరిగిన అవమానాలు వివరిస్తూ రాసిన సూసైడ్ లెటర్ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ మణికొండలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ […] -
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు నిరసన సమయంలో జరిగిన ఘటనల గురించి వివరించారు. తనను అక్కడి నుంచి తీసుకెళ్తున్న పోలీసులు, ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని తన చెవిలో గుసగుసలాడారని ఆయన అన్నారు. నాతో ప్రవర్తించిన తీరు గురించి నేను ఆందోళన చెందడం లేదని, ప్రభుత్వం నాతో ప్రవర్తించిన దాని కన్నా ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించవచ్చని, కానీ విద్యార్థులపై దృష్టి ఉంచాలని, విద్యార్థుల వ్యవస్థలో మార్పును […] -
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య, సైనిక నౌకలపై ఇరాన్ ఏ రూపంలోనైనా దాడి చేస్తే, ప్రతీసారి ఇరాన్‌లోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు లేదా ఇతర ఆయుధాలతో హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడి జరిగిన ప్రతిసారి ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి […] -
ఖతర్నాక్ కోడలు..!
HYD KHATARNAK KODALU: అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు.. అంటూంటారు. మరి అత్తకు కోడలు.. కోడలికి అత్త ఉంటే.. నిత్యం ఇంట్లో వార్ తప్పదా? ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ హైదరాబాద్ చిలకలగూడలో ఓ ఘటన జరిగింది. అత్తపై నిలువెల్లా రగిలిపోయిన కోడలు..దాడి చేసి చంపేయాలని చూసింది. కానీ చుట్టుపక్కల వారు కలగజేసుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడింది. చిలకలగూడ పరిధిలోని యెరుకల బస్తీలో నివాసముంటున్న పద్మావతి అనే వృద్ధురాలికి, ఆమె కోడలు […] -
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
Lalit Modi: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్‌కు సంబంధించి విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్ నుంచి కీలక ఊరట లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2010 నుంచి లలిత్ మోడీ విదేశాల్లో ఉంటున్నారు. 16 ఏళ్ల న్యాయ పోరాటానికి ముగింపు వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో లేదా […] -
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
Sonam Wangchuk: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. ఆస్పత్రిలో తనను పరామర్శించి నిరాహారదీక్ష విరమించాలని కోరిన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు వాంగ్‌చుక్ లేఖ రాశారు. చర్చల సందర్భంగా తన డిమాండ్లలో కొన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని […] -
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
Pakistan: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పాకిస్తాన్, అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయాన్ని కోరినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌కు పంపిన ప్రతిపాదనలో ఐదేళ్ల కాలపరిమితితో ‘బైలేటరల్ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ’ కింద 10 బిలియన్ డాలర్ల సహాయాన్ని కోరినట్లు నివేదిక పేర్కొంది. ఇప్పటికే పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణం కోరింది. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం పన్నుల పెంపు, ప్రభుత్వ […] -
CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్‌పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
CJP: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తోంది. నీట్ పేపర్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల వంటి ప్రతిపక్షాలు కూడా ఆయన దిగిపోవాల్సిందే అని అల్టిమేటం విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే, విద్యార్థుల భవిష్యత్తు కోసం సీజేపీ కానీ ఇతర ఏ పార్టీ అయిన కానీ నిరసన తెలపడం మంచి విషయమే. అయితే, ఈ […] -
Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
Delhi Police: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన 20వ తేదీ సోమవారం రోజున, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. అయితే, ఈ నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసనకారులు పోలీసులపై దాడులు చేయడంతో పాటు ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అయితే, ఇలా హింసకు పాల్పడిన వారికి షాక్ ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. 5 పోలీస్ స్టేషన్లలో సీజేపీ నిరసనకారులపై 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హింసలో పాలుపంచుకున్న […] -
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
Uttar Pradesh: ‘‘నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు’’ అని ఒక వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సూర్యోదయ కాలనీకి చెందిన బాధితుడు ఒక డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. 2025 జూన్ 22న అతను మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే, కొద్దికాలానికే వీరి కుటుంబంలో విభేదాలు […]
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!