Venu Goapl Reddy
Author- NTV Telugu-
Akhilesh Yadav: ప్రభుత్వంతో డీల్..? కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అనుమానాలు..
Akhilesh Yadav: నీట్ ఉద్యమం విషయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య విభేదాలు తలెత్తాయి. లోక్‌సభ బయట ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లోక్‌సభలో స్పీకర్ కేసీ వేణుగోపాల్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో, ‘‘ప్రభుత్వం-కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగిందా.?’’అని స్పీకర్‌ను ప్రశ్నించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు […] -
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) పునరుద్ధరణ కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాను పాకిస్తాన్ కోరింది. అయితే, దీనిపై పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సమయంలో, ఆమె ముందు పాకిస్తాన్ తన కోరికను వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో జరిగి సంయుక్త సమావేశంలో పాక్ చేసిన విజ్ఞప్తిపై కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ అసలు స్పందించలేదు. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ […] -
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
Congress: ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాను చేపట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో సహా కీలక కాంగ్రెస్ నేతలు ఈ ధర్నాకు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజును కవర్‌గా ఉపయోగించుకున్న కాంగ్రెస్ నేతలు, అక్కడి నుంచి ఒక్కసారిగా ప్రధాని నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. నీట్ పరీక్షా పేపర్ లీక్, సోమవారం పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చిన నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల దాడుల్ని నిరసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని […] -
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
Congress: విద్యార్థులు, నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తారని పోలీసులు పసిగట్టలేకపోయారు. దీని వెనక రాహుల్ గాంధీ సీక్రెట్ ప్లాన్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసానికి ధర్నాగా వెళ్లారు. […] -
Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
Jitendra Singh: ప్రధాని నరేంద్రమోడీ నివాసం సమీపంలో కాంగ్రెస్ మెరుపు ధర్నా చేపట్టింది. ధర్నా సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆయనతో చర్చించారు. అయితే, కాంగ్రెస్ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ తన మార్చి మరో కొత్త డిమాండ్‌ను ముందుకు తెచ్చారని ఆరోపించారు. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ ధర్నా ప్రారంభమైన గంట తర్వాత అక్కడికి చేరుకుని కాంగ్రెస్ అధినేతతో చర్చించారు. ఈ సమావేశంపై జితేంద్ర సింగ్ […] -
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
CJP: పార్లమెంట్ మార్చ్ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధికార ప్రతినిధి విజేత దహియా ‘‘బర్గర్’’ తినడం వైరల్‌గా మారింది. బర్గర్ వీడియో వివాదం నేపథ్యంలో సీజేపీ అతడిని పదవి నుంచి తొలగించింది. సోమవారం జరిగిన నిరసన మార్చ్ సందర్భంగా విజేత దహియా బర్గర్ తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై దహియా స్పందిస్తూ.. ‘‘నేను బర్గర్ ఎందుకు తిన్నాను..? ఆకలిగా ఉండటంతో లేదా తినాలనిపించడంతో తిన్నాను అంతే’’ […] -
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
Rahul Gandhi: సోమవారం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు,నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ను నిరసిస్తు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌లతో పాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, విద్యార్థులపై దాడి అంటే ప్రతీ […] -
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్‌పై ఆప్ ఎదురుదాడి
AAP: ఢిల్లీలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం, కాక్రోచ్ జనతా పార్టీ(సీజీపీ) మద్దతుదారులు పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో వందకు పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు ఉన్నారు. మంగళవారం ఈ నిరసనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ […] -
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
Ketan Agarwal Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు సమాచారం ప్రకారం, ముందుగా కేతన్‌ను సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు హత్య చేయాలని భావించలేదని, ప్రమాదంలా కనినించే ఘటనలో కేతన్కు శాశ్వత అంగవైకల్యానికి గురిచేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. దీని తర్వాత హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జూన్ 6న జరగాల్సిన బాలి పర్యటన, వివాహాన్ని రద్దు […] -
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
Delhi: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు విద్యార్థులు, నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులపై అణచివేతకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ నాయకులు లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పవన్ ఖేరా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షులు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హూడా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల్ని బీజేపీ ప్రభుత్వం క్రూరంగా […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!