Venu Goapl Reddy
Author- NTV Telugu-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ పరిణామం పట్ల అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎస్పీ) తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్షుడు రాజీనామా చేయాలని బీఎన్పీ డిమాండ్ చేస్తోంది. షాబుద్దీన్ పదవీ కాలం ముగియడానికి మరో రెండేళ్లు ఉంది. దీనికి ముందే ఆయన రాజీనామా చేస్తారనే […] -
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
CJP Protest: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. యువత కూడా జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు వస్తున్నారు. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో రెండు వర్గాలు గాయపడ్డాయి. ఈ ఉద్యమంలో ప్రధాన ఎజెండా పేపర్ లీకుల నుంచి విషయం తప్పుదారి పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమంలో యువత పాల్గొంటున్నప్పటికీ, వారితో పాటు […] -
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తాజా హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ‘‘మోదీ జీ.. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించండి. లేదంటే ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మాత్రమే పరిమితం కాదు.. మీ రాజీనామాను కూడా డిమాండ్ చేసే […] -
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
Pakistan: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇరాన్ యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ ఘటనను పాకిస్తాన్ ప్రధాని షహబాఝ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతోంది. […] -
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
Paper Leaks: దేశ వ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. పేపర్ లీక్‌కు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) , ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇదే సమయంలో ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పేపర్ లీక్ వ్యవహారం […] -
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
Shikhar Dhawan: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తోంది. యువత ఈ ఉద్యమంలో పాల్గొంటోంది. ఈ ఉద్యమానికి పలువరు సెలబ్రెటీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇదిలా ఉంటే, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు మాత్రం ట్రోలింగ్‌కు గురవుతోంది. తన పోస్టులో చేసిన కొన్ని వ్యాఖ్యలపై విద్యార్థులు అతడిని విమర్శిస్తున్నారు. ఓపికగా ఉండి, ప్రభుత్వాన్ని విశ్వసించాలని శిఖర్ ధావన్ దేశ […] -
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
CJP Protest: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీళ(సీజేపీ) నిరసనలు కొనసాగుతున్న వేళ కీలక ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కన్నాట్‌ప్లేస్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6.30 గంటలలోపు దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(NDMC) సూచించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో టెలిఫోన్ సంప్రదింపుల తర్వాత ఈ ఆదేశాు […] -
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
CJP Protest: అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తాను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలతో జూమ్ సమావేశం నిర్వహించానని, భారత్‌ను ముక్కలు చేస్తే రూ. 10 కోట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ పతనం అనివార్యమని, మోడీ పదవి నుంచి తప్పుకోవడమే శాశ్వత పరిష్కారం కాదని, […] -
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనకారులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బుధవారం నుంచి నాలుగు సార్లు ఆహ్వానం పంపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం నుంచి చర్చల కోసం నాలుగు అధికారి ప్రతిపాదనల్ని పంపిందని తెలిపారు. నిరసనకారులకు అనువైన సమయంలో, ఎప్పుడైనా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా పాల్గొంటారని వెల్లడించారు. జేపీ […] -
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
Congress: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది. మరోవైపు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆస్పత్రిలో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నిరసనలపై వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నిరసన తీవ్రమైంది కాదని, దానికి […]
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!