Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- ఇది ట్రైలర్ మాత్రమే, అసలు ఉద్యమం ముందుంది..
- కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ హెచ్చరిక..
- 7 రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో మద్దతుదారులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, శనివారం నిర్వహించిన కార్యక్రమం కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని, అసలు ఉద్యమం ఇంకా ముందుందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో హెచ్చరించారు.
నిన్న వేలాది మంది కార్యక్రమంలో పాల్గొని చరిత్ర సృష్టించారని, జంతర్ మంతర్‌లో శాంతియుత నిరసన ద్వారా ఐక్యంగా ఉంటే బొద్దింకలు ఏం చేయగలవో ప్రభుత్వానికి ట్రైలర్ చూపించాము అని అన్నారు. నిరసనలో పాల్గొన్న వారికి థాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో చాలా మంది తొలిసారి నిరసనల్లో పాల్గొన్నారని చెప్పారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అభిజిత్, ఇప్పుడు ప్రభుత్వం లేదా మంత్రి స్పందించడానికి 7 రోజులు అల్టిమేటం విధించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక జనరేషన్ విద్యార్థులకు అన్యాయం చేశారని, ఏడు రోజుల్లో ఆయన పదవికి రాజీనామా చేయడం లేదా తొలగించబడటం చేయకపోతే తాము మరింత పెద్ద స్థాయిలో భౌతిక ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?