Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- బొద్దింకలు చాలా అసహ్యకరమైన కీటకం..
- చిన్న పిల్లలు కూడా చెప్పుతో నలిపేస్తారు..
- పేరు మార్చుకోవాలని కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Vij: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ శనివారం జంతర్ మంతర్ వేదికగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే అని, రాబోయే కాలంలో ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే కేంద్రాన్ని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, సీజీపీపై హర్యానా ఇంధన శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని, అయితే వారు తమ పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు. బొద్దింక చాలా అసహ్యకరమైన కీటకం అని, దాన్ని చూస్తే చిన్నపిల్లవాడు కూడా చెప్పుతో నలిపేస్తాడని ఆయన అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలనున వ్యక్తీకరించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని, ఆ హక్కు వినియోగించుకోవాలని అని అన్నారు. కానీ బొద్దింక వంటి వింత పేరుతో రాజకీయాలు చేయడం అస్సలు మంచిది కాదని చెప్పారు.
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
తాజావార్తలు
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!