Venu Goapl Reddy
Author- NTV Telugu-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
Supreme Court: భర్తలు ఉద్యోగాలు కోల్పేయేలా భార్యలు ప్రవర్తిస్తుండటంపై సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక వివాదాల నేపథ్యంలో కొందరు మహిళలు భర్తలు పనిచేసే సంస్థలకు ఫిర్యాదు చేయడాన్ని అత్యున్నత కోర్టు తప్పుపట్టింది. ఇది చివరకు భర్తలు ఉద్యోగం కోల్పోయేలా చేస్తుందని, చివరకు భరణంపై ప్రభావం చూపొచ్చని వ్యాఖ్యానించింది. అస్సాంలో నమోదైన పరువునష్టం కేసును ఉత్తర్ ప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం […] -
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
Israel-Iran: ఇరాన్ అణు కార్యక్రమాల గురించి ఇజ్రాయిల్ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. నటాంజ్ సమీపంలోని పికాక్స్ పర్వతం( మౌంట్ కోలాంగ్) వద్ద ఉన్న లోతైన సొరంగాల్లో యురేనియాన్ని ఎన్రిచ్ చేసే వేలాది సెంట్రిఫ్యూజ్‌లను తరలించినట్లు ఇజ్రాయిల్ నిఘా సంస్థలు భావిస్తున్నాయి. జూన్ 2025 యుద్ధంలో ఇరాన్ మూడు అణు కేంద్రాలు దెబ్బతిన్న తర్వాత వీటిని తరలించినట్లు తెలుస్తోంది. పర్వతం కింద వందల అడుగుల లోతులో నిర్మించిన ఈ కేంద్రాన్ని వైమానిక దాడుల్ని తట్టుకునేలా రూపొందించారని నివేదిక […] -
Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న వారిని అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే, తమపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రతీ విషయంలో కోర్టును ఇందులోకి లాగొద్దు అంటూ పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. […] -
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు ఊరట లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీల ఆదేశాలు జారీ చేసింది. వాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి మెదాంత హాస్పిటల్ తరలించాలని ఆదేశించింది. ఆయన చికిత్స కోసం నిపుణులైన వైద్యులతో ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు ఉన్న అన్ని వైద్య నివేదికల్ని ఆ బృందానికి అందించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా […] -
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
FIFA World Cup 2026 Final: ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడబోతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ హై ఓల్టేజ్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పలువురు అంచనా వేస్తున్నారు. అయితే, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో మాత్రం ఈ సారి స్పెయిన్‌దే కప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్లో ఇప్పటి వరకు స్పెయిన్ దాదాపు అన్ని మ్యాచులపై పూర్తి […] -
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించిన ప్రభుత్వం నిర్ణయం సరైనదే అని, ఏకపక్షం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నిరాహారదీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వానికి ఆస్పత్రి తరలించే హక్కు ఉందని స్పష్టం చేసింది. వాంగ్‌చుక్ అక్రమంగా నిర్బంధించారనే ఆయన భార్య ఆరోపణల్ని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. వాంగ్‌చుక్ భార్య […] -
Congress: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Congress: జూలై 20న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే, దీనికి ముందే రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ నేత జైరాం రమేష్ క్లారిటీ ఇచ్చారు. డీలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని, మీడియా నివేదికలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. కొన్ని మీడియాలు ప్రతిపక్ష వైఖరిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు. […] -
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
Hyderabad: ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన హైదరాబాద్ మహిళ అక్కడ చిత్రహింసల్ని ఎదుర్కొంటోంది. రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పని చేయించుకుని, నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదని ఆరోపించింది. ఈ చిత్ర హింసల నుంచి తనను రక్షించాలని వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన షబ్నమ్ బేగం (26) ఈ ఏడాది మార్చి 26న స్థానిక రిక్రూట్మెంట్ ఏజెంట్ ఇంటి పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఒమాన్‌లోని […] -
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..
Delimitation Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘డీలిమిటేషన్’’ బిల్లుకు డీఎంకే నుంచి మద్దతు లభించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌లో బిల్లుకు మద్దతు తెలిపిందని ఆర్ఎస్పీ లోక్‌సభ ఎంపీ ఎస్కే ప్రేమచంద్రన్ చెప్పడం సంచలనంగా మారింది. అయితే, ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివ స్పష్టం చేశారు. ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు డీఎంకే ‘‘నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లు’’కు మద్దతు […] -
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
Nurse Murder Case: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నర్సు అనుమానాస్పదంగా మరణించింది. అయితే, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఇది హత్య అని తేలింది. ప్రియుడే హత్య చేసినట్లు వెల్లడైంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తెస్తుండటంతో పథకం ప్రకారం ప్రియుడు హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆస్పత్రి ఉద్యోగితో కలిసి ఆపరేషన్ థియేటర్లో విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!