Venu Goapl Reddy
Author- NTV Telugu-
Trump: వెనిజులా చమురుపై ట్రంప్ చూపు.. మదురో అరెస్ట్ తర్వాత సంచలన వ్యాఖ్యలు..
Trump: వెనిజులాపై అమెరికా దాడి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, అమెరికా తీసుకువచ్చారు. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు ఈ రోజు దాడులు నిదర్శనంగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెనిజులాను టార్గెట్ చేశారు. -
Delhi riots case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్‌పై జనవరి 5న సుప్రీంకోర్టు తీర్పు..
Delhi riots case: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం (UAPA) చట్టం కింద అరెస్టయిన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు జనవరి 5న తన తీర్పును ప్రకటించనుంది. వీరిద్దరితో పాటు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్ వి అంజరియాలతో కూడిన ధర్మాసనం […] -
US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా మోపబోతున్న కేసులు ఏంటి?
US-Venezuela War: వెనిజులాపై ఈ రోజు అమెరికా భీకర దాడులు చేసింది. రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, ట్రంప్ బాంబ్ పేల్చాడు. తాము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తాము నిర్బంధించామని, యూఎస్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్ అయింది. అయితే, ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యూబా, అర్జెంటీనా, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాలతో పాటు రష్యా, ఇరాన్‌లు […] -
Dhurandhar: దురంధర్ ‘‘మాస్టర్ పీస్’’.. సూర్య, జ్యోతిక ప్రశంసలు..
Dhurandhar: బాలీవుడ్ లెటెస్ట్ సెన్సేషన్ ‘‘ధురంధర్’’ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని సృష్టిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్ కరాచీలో ల్యారీ గ్యాంగ్, ఉగ్రవాదులు, పాక్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలను హైలెట్ చేస్తుంది. ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు తమిళ స్టార్ సూర్య, ఆయన భార్య జ్యోతిక కూడా చేశారు. ధురందర్ ఒక ‘‘మాస్టర్ పీస్’’ అంటూ అభివర్ణించారు. -
Nicolas Maduro: సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే వెనిజులా అధ్యక్షుడికి పడుతుందా..?
Nicolas Maduro: అమెరికా, లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాపై ఈ రోజు తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. డ్రగ్స్ రవాణా, అక్రమ వలసలకు ఆ దేశం కారణమవుతుందని ట్రంప్ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, యూఎస్ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, -
US-Venezuela War: వెనిజులాపై దాడి, అధ్యక్షుడి నిర్భందానికి కారణం ఇదేనా?.. యూఎస్ దాడుల వెనుక షాకింగ్ నిజాలు..
US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు తెల్లవారుజామున అమెరికా, వెనిజులాపై విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరిగిందో తెలిసేలోగా, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచం షాక్ అయింది. వెనిజులాపై భారీగా దాడులు చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మదురోను వెనిజులా నుంచి అమెరికా పట్టుకెళ్లినట్లు చెప్పారు. గత […] -
Actor Vijay: ‘‘కాంగ్రెస్ మా సహజ మిత్రుడు’’.. హస్తం పార్టీతో యాక్టర్ విజయ్ పొత్తు.?
Actor Vijay: తమిళనాడు నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది. -
US-Venezuela war: ‘‘మా అధ్యక్షుడు ప్రాణాలతో ఉన్నాడా?’’.. యూఎస్ దాడులపై వెనిజులా..
US-Venezuela war: అమెరికా, వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం తెల్లవారుజామున వెనిజులా వ్యాప్తంగా అమెరికా భారీ దాడులు నిర్వహించింది. రాజధాని కారకస్‌లో యూఎస్ దాడులకు పాల్పడింది. దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే కాకుండా, అధ్యక్షుడు నికోలస్ మదురో, -
Bangladesh: “హిందూ ఎస్ఐ సంతోష్‌ను చంపింది నేనే”.. యూనస్ పాలనలో అరాచకం..
Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం ఏ విధంగా రాజ్యమేలుతుందనే దానికి ఈ సంఘటన ఉదాహరణ. విద్యార్థి ఉద్యమం ముసుగులో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కొనసాగిన ఈ హింసాత్మక సంఘటనల్లో అనేక మంది హిందువుల్ని హత్య చేయడంతో పాటు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. -
US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన యూఎస్..
US-Venezuela War: అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులతో విరుచుపడుతోంది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా దాడులు చేసింది. ఈ ఘర్షణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!