Singapore PM comments on India abstained from UN voting on Russia’s invasion: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన పలు తీర్మాణాలకు భారత్ దూరంగా ఉంది. అయితే దీనిపై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఆదివారం కామెంట్స్ చేశారు. భారత్, రష్యా నుంచి సైనిక సామాగ్రిని కొనుగోలు చేస్తోందని అందుకనే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణాల్లో భారత్ తటస్థత పాటించిందని ఆయన అన్నారు. సింగపూర్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు…
IndiGo plane emergency landing at Kolkata airport after smoke warning: ఇటీవల కాలంలో దేశంలో పలు విమానాలు తరుచుగా ప్రమాదాలకు గురువుతున్నాయి. ఆకాశంలో ఉండగానే.. టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి కోల్కతాకు బయలుదేరిన ఇండిగో విమానం కార్గో హెల్డ్ ప్రాంతంలో పొగలు వస్తున్నట్లుగా అలారం మోగడాన్ని పైలెట్లు గుర్తించారు. దీంతో ఈ సమాచారాన్ని కోల్కతా ఏటీసీకి అందించారు. ఎమర్జెన్సీ ల్యాంగింగ్ అనుమతి కోరారు పైలెట్లు.
Bihar daily wager gets IT notice of Rs 37.5 lakh: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. దినసరి కూలీకి వెళ్తే కానీ ఆదాయం లేని వ్యక్తి. రోజు పని చేస్తే రూ. 500 నుంచి రూ. 1000 వచ్చే వ్యక్తి ఆదాయపన్ను కిందికి రాడని అందరికీ తెలుసు. కానీ అలాంటి వ్యక్తికి ఏకంగా రూ. 37.5 లక్షల ఆదాయపన్ను కట్టాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ లో ఉండటం ఆ దినసరి కూలీ వంతైంది.
Assam police arrest 2 imams links to Al Qaida, Bangla jihadi outfit: అస్సాం రాష్ట్రంలో ఉగ్రవాదుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో అస్సాంలో పలు జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. ఉపఖండంతో అల్ ఖైదా కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న అన్సరుల్లా బంగ్లా టీమ్ కార్యకలాపాలు అస్సాంలో చాపకింద నీరులా పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Japan deploying long-range missiles to counter China: నిత్యం చైనా, నార్త్ కొరియాల నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు ధీటుగా.. తమ సార్వభౌమాధికారాన్ని, తన భూభాగాలను రక్షించుకోవడానికి.. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధం అవుతుంది. ముక్యంగా జపాన్ సరిహద్దుల్లో ఉన్న చైనా, నార్త్ కొరియాలే లక్ష్యంగా క్షిపణులను మోహరిస్తోంది. దాదాపు 1000 దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోహరించే ఆలోచనలో జపాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
Tejashwi Yadav comments, Nitish Kumar might be 'strong candidate' for PM: ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి.. ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మోదీకి ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకుంటే.. నితీష్ కుమార్ బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి…
Hrithik Roshan Zomato Ad Controversy: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన జొమాటో యాడ్ వివాదాస్పదం అయింది. జొమాటో రూపొందిని ఈ యాడ్ పై మధ్యప్రదేవ్ మహాకాళేశ్వర ఆలయ పూజరులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఈ ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఈ ప్రకటనను పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. హిందూ మనోభావాలను కించపరిచేలా ఈ యాడ్ ఉందని పేర్కొంటూ.. జొమాటో ప్రకటనను ఉపసంహరించుకోవానలి మహాకాళేశ్వర్ దేవాలయానికి…
Jayalalitaa was given proper treatment. Doctors Panel Report: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సరైన వైద్య చికిత్సనే అందించారని.. వైద్య విధానాల ప్రకారంమే చికిత్స చేశారని, ట్రీట్మెంట్ లో ఎలాంటి లోపాలు లేవని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల ప్యానెల్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన అపోలో ఆస్పత్రికి ఉపశమనం లభించినట్లు అయింది
Mizoram CM Daughter Hits Doctor, Father Says Sorry: తండ్రి అధికారంలో ఉన్నాడు కదా.. అని ఓ కూతురు హద్దు మీరి ప్రవర్తించింది. అయితే ప్రజాజీవితంలో ఉన్న వారు ఎలా ఉండాలో ఆ తండ్రి చేసి చూపించారు. డాక్టర్ పై దాడి చేసిన కూతురు పట్ల బహిరంగంగా క్షమాపణలు కోరారు సీఎం. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో జరిగింది. మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారీ ఛంగ్టే ఓ డాక్టర్ పై చేయి చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ లో ఓ క్లినిక్…
Anand Sharma quits Congress post: కాంగ్రెస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కీలక నేత అయిన ఆనంద్ శర్మ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ సీనియన్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీ కీలక పదవులకు రాజీనామా చేసి రోజులు గడవకముందే.. ఆనంద్ శర్మ రాజీనామా పార్టీలో కలకలం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ…