పండగ వేళ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. సేల్ పెంచుకునేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా కంపెనీ తమ S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కళ్లు చెదిరే తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్ ను అందించి కస్టమర్లను టెంప్ట్ చేస్తోంది. ఓలా ఈవీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సేల్స్ లో టాప్ పొజిషన్ లో […]
బీమా అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. కాబట్టి ముందుగానే మీరు మీరు బీమా చేయించుకుని ఉన్నట్లైతే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అయితే బీమా అందరు కొనలేని పరిస్థితి. చాలా మంది పేద వారు వారికి తగిన ఆదాయం లేకపోవడంతో బీమాని కొనలేకపోతున్నారు. అలాంటి పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి […]
సైకిల్ ఇది ఒకప్పుడు సామాన్యుడి బైక్. రాను రాను బైక్స్, స్కూటర్లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గిపోయింది. కానీ, ప్రస్తుత రోజుల్లో మళ్లీ సైకిల్ వాడే వారు ఎక్కువవుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సైక్లింగ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. శరీర కండరాలు దృఢంగా మారుతాయి. వైద్యులు కూడా సైకిల్ తొక్కడాన్ని వ్యాయామంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో సైకిళ్ల వినియోగం పెరిగింది. మార్కెట్ లో సాధారణ సైకిల్స్ తో […]
పండ్లు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వివిధ రకాల పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్కొరకం ఫ్రూట్స్ ఒక్కో రకం బెనిఫిట్స్ ను అందిస్తాయి. నిత్యం ఏదో ఒక రకమైన ఫ్రూట్స్ ను తీసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పండ్లల్లో అనేక రకాల పోషకాలు, ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే ఫ్రూట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు. మరి మీరు కూడా మెరుగైన ఆరోగ్యం కోసం పైనాపిల్ ఫ్రూట్ ను […]
స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ వేటలో పడిపోతుంటారు యువతీ యువకులు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అయితే ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాల్లాగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వందల్లో పోస్టులుంటే లక్షల్లో పోటీపడుతున్నారు. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రయత్నిస్తున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే […]
టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇదివరకు రోబోలు మానవాళిని ఆశ్చర్యానికి గురిచేయగా ఇప్పుడు ఏఐ రోబోట్ లు మనుషుల కంటే ఏం తక్కువ కాదు అన్న రీతిలో హల్ చల్ చేస్తున్నాయి. ఏఐ రోబోలు మానవుల భావోద్వేగాలను, భావాలను అర్థం చేసుకోగలవు. కొంత కాలం క్రితం ఏఐ యాంకర్స్ ను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల, లాస్ వెగాస్‌లో […]
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకుచింతా లేకుండా జీవించొచ్చు. దీనికోసం ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈపీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ […]
పూర్వ కాలానికి.. నేటి ఆధునిక కాలానికి చూసినట్లైతే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారు. అందుకే ఆ కాలపు తరం వారు ఎంతో బలంగా ఉండే వారు. ఆరోగ్యంగా ఉండి వైద్యులను సంప్రదించే అవకాశమే ఉండేది కాదు. కానీ నేడు పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. […]
టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లుగా జియో సరికొత్త ప్లాన్స్ తో మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. యూజర్ల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ టెల్కో కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పండగ వేళ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ […]
మంచి జాబ్ సాధించాలని డెడికేషన్ తో ప్రిపరేషన్ సాగిస్తున్నారా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా? జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మంచి జీతంతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ […]