భారత్ ఉగ్రవాదులను ఏరివేస్తు్న్నప్పటికీ ఉగ్రదాడులకు అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రమూకలు ఆత్హాహుతి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడుల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉంచడానికి, యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్‌ను అమలు చేసింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం, రాష్ట్రంలోని మదర్సాలలో అభ్యసించే విద్యార్థులు, మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ATS)కి సమర్పించాల్సి ఉంటుంది. దేశ […]
వ్యాపారం ప్రారంభించాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. పెట్టుబడి పెట్టలేక చాలా మంది తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోతుంటారు. అప్పులు చేస్తే వడ్డీల భారం ఎక్కువైపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సులభంగా డబ్బులు వచ్చే మార్గం ఉంటే బావుండూ అని ఆలోచిస్తుంటారు. మీలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అందించే క్రేజీ స్కీమ్ అందుబాటులో ఉంది. ఎలాంటి హామీ లేకుండానే రూ. 90 వేల బిజినెస్ లోన్ అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే? ప్రధానమంత్రి స్వానిధి యోజన […]
వాహనదారులకు కేంద్ర ప్రభత్వం బిగ్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా వాహన ఫిట్నెస్ టెస్ట్ ఫీజులలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ద్వారా కేంద్ర మోటారు వాహన నియమాలు (ఐదవ సవరణ) కింద కొత్త ఫీజులు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఫలితంగా, వాహన ఫిట్నెస్ టెస్ట్ ఫీజులు దాదాపు 10 రెట్లు పెరిగాయి. కొత్త వ్యవస్థలో అతిపెద్ద మార్పు ఏమిటంటే, అధిక ఫిట్నెస్ ఫీజులకు వయస్సు ప్రమాణాలను 15 సంవత్సరాల […]
పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ కాగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఐదు ప్రధాన ప్రభుత్వ నియామకాలు జరుగుతున్నాయి. CBSE-QUAS-NVSలో బోధనా పోస్టులు, వైమానిక దళం కోసం AFCAT నియామకాలు, SAILలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కొన్ని ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక […]
ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన రుణదాతలు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా క్రెడిట్ చెల్లింపులను అందించడానికి ముందుకు వస్తున్నాయి. UPI ద్వారా క్రెడిట్ లావాదేవీల కోసం బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు RuPay క్రెడిట్ కార్డులను అందిస్తున్నప్పటికీ, వారు ఇప్పుడు “క్రెడిట్ లైన్ ఆన్ UPI” ఫీచర్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి UPI క్రెడిట్ లైన్ అంటే ఏమిటి? దీని వల్ల ఎలా […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (నాబ్ఫిన్స్) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నియామకాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అభ్యర్థులు PUC/10+2 (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంకా, అభ్యర్థి గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు మించకూడదు. అయితే, రిజర్వ్డ్ […]
ఫోన్ కొనేముందు మెయిన్ ఫీచర్స్ అయిన ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, ర్యామ్ బెటర్ గా ఉండేలా చూస్తుంటారు. ముఖ్యంగా కెమెరా క్వాలిటీ, ఫీచర్లపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. అయితే మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే సామ్ సంగ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఏకంగా 200MP కెమెరా ఫోన్ పై క్రేజీ డీల్ ప్రకటించింది. ఈ ఫోన్ పై ఏకంగా రూ.50 వేలకు పైగా డిస్కౌంట్ లభిస్తోంది. మీరు 200MP కెమెరా […]
జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో.. తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తిచేసింది. Also Read: MeeSeva services on WhatsApp: వాట్సాప్ లో “మీ సేవ” సేవలు.. ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. జల్ సంచయ్ […]
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ టీవీల వాడకం ఎక్కువైపోయింది. నేడు, స్మార్ట్ టీవీలు బిగ్ స్క్రీన్లతో రావడమే కాకుండా, అవి పూర్తి ఎంటర్ టైన్ మెంట్ సిస్టమ్ గా కూడా మారాయి. OTT యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ప్రజలు ఇప్పుడు సాధారణ టీవీలకు బదులుగా స్మార్ట్ టీవీలను కొనడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి పేరుకు స్మార్ట్‌గా ఉంటాయి, కానీ అవి చాలా ఫీచర్లను కలిగి ఉండడంలేదు. కాబట్టి, మీరు […]
రాష్ట్రంలో మీ సేవ సేవలు అందుబాటులోకి వచ్చాక కుల, ఆదాయ వంటి ఇతరత్రా సర్టిఫికెట్స్ పొందడం ఈజీ అయిపోయింది. అయితే ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. తెలంగాణలో ఇకపై వాట్సాప్‌లోనే మీ-సేవ సర్టిఫికెట్లు అందనున్నాయి. వాట్సాప్ మీసేవ సర్వీసులను(మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్) […]