-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
Flipkart Minutes App: భారత క్విక్-కామర్స్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం Flipkart మరో కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు Flipkart యాప్‌లోని ఒక విభాగంగా అందుబాటులో ఉన్న Flipkart Minutes సేవను ఇప్పుడు ప్రత్యేక యాప్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. Android యూజర్ల కోసం Flipkart Minutes ప్రత్యేక యాప్‌ను Google Play Storeలో విడుదల చేసింది. ఈ యాప్ పరిమాణం సుమారు 20MBగా ఉంది. దీంతో Blinkit, Zepto, Swiggy […] -
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
Pakistan in Diplomatic Dilemma: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్న వేళ పాకిస్థాన్‌కు కొత్త దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు, మరోవైపు గల్ఫ్ దేశాలతో బలమైన అనుబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్ పరిస్థితి “టైట్రోప్ వాక్”లా మారిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య భవిష్యత్ చర్చల్లో పాకిస్థాన్ మరోసారి మధ్యవర్తిత్వం చేసే అవకాశాలపై మాట్లాడిన ఆసిఫ్.. ఇరాన్‌తో పాటు గల్ఫ్ […] -
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
TVK-Congress Alliance: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని రాజకీయ కూటమికి అధికారికంగా ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ (Secular Social Justice Victory Alliance) అనే పేరు ఖరారైంది. విజయ్ నేతృత్వంలోని TVKతో పాటు కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) పార్టీలు ఈ కూటమిలో […] -
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
BRICS Summit 2026 Schedule: 18వ బ్రిక్స్ (BRICS) దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. సదస్సుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) విడుదల చేసింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచ పాలన, […] -
Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
Jawa 42 All Stars Edition: ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ Jawa భారత మార్కెట్లో కొత్త Jawa 42 All Stars Editionను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,84,942గా ఉంది. సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రధానంగా కాస్మెటిక్ మార్పులతో ఈ All Stars Editionను తీసుకొచ్చారు. కొత్త ఎడిషన్‌లో ప్రత్యేక గ్రాఫిక్స్, స్టార్ థీమ్‌తో కూడిన డిజైన్ ఎలిమెంట్స్, All Stars బ్యాడ్జింగ్ వంటి మార్పులు ఉన్నాయి. […] -
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
Oppo A7 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo A సిరీస్‌లో మరో కొత్త 5G ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. Oppo A7 Pro పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.57 అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 6360 Max ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. 8GB వరకు RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చే […] -
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
AI Danger Warning: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి వేగంపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ AI పరిశోధనా సంస్థ Anthropicలో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ (Jacob Coxon) సంస్థకు రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. AI సంస్థలు సెల్ఫ్-ఇంప్రూవింగ్ సూపర్ ఇంటెలిజెన్స్ వైపు అత్యంత వేగంగా దూసుకెళ్తున్నాయని, ఈ పోటీ మానవాళికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. Anthropicకు జాకబ్ కాక్సన్ రాజీనామా 27 ఏళ్ల […] -
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
CNR Rao Gets SIR Notice: భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న గ్రహీత ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు పేరు ఓటర్ జాబితాలో తప్పుగా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఆయన పేరులో అక్షర వ్యత్యాసం గుర్తించారు. దీంతో తన గుర్తింపును నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసు జారీ చేశారు. పేరులో ఒక ‘ఎఫ్’ అదనంగా.. 2002 నాటి ఓటర్ జాబితాలో సి.ఎన్.ఆర్. […] -
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
Nagoya Floods Put Asian Games at Risk?: జపాన్‌లోని నగోయా నగరాన్ని భారీ వర్షాలు, వరదలు వణికించాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో అధికారులు అత్యవసర తరలింపు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగోయాలో ఆసియా క్రీడల కోసం బస చేస్తున్న వందలాది మంది అథ్లెట్లను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం నగోయాలో ఒక్క గంటలోనే సుమారు 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా […] -
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
CM Rekha Gupta: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో జరిగిన భవన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటూ MCDకి చెందిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో డిప్యూటీ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనలో […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?