Ameerpet: అమీర్‌పేట్ లో భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో విద్యార్థులు
By Venkatesh
- అమీర్‌పేట్ లో భారీ అగ్ని ప్రమాదం
- కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం
- భయాందోళనలో విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. భవనం అంతటా దట్టమైన పొగ వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు విద్యార్థులు కిటికీల నుండి బయటకు దూకేందుకు ప్రయత్నించగా, అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారు. ఇంకా కొంతమంది విద్యార్థులు భవనం లోపలే ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలను వేగవంతం చేసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రమాదం మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!