Pakistani Girl: పాక్ ఆర్మీని ట్రోల్ చేసిన పాకిస్తానీ యువతి.. భారత సైన్యంతో యుద్ధం జరిగితే పాక్ నాశనమే అంటూ..
- పాక్ ఆర్మీని ట్రోల్ చేసిన పాకిస్తానీ యువతి
- పాకిస్తాన్ సైన్యం బలహీనతలను, భారత సైన్యంతో పోలిస్తూ బహిరంగంగా విమర్శించింది
- భారత సైన్యంతో యుద్ధం జరిగితే పాకిస్తాన్ "తబాహ్" (నాశనం) అవుతుందని చెప్పింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సోషల్ మీడియాలో పాకిస్తాన్ యువతి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. భారత్, పాకిస్తాన్ సైన్యం, పోకె గురించి మాట్లాడుతున్న ఒక పాకిస్తానీ యువతి ఇటీవల వైరల్ అయిన వీడియో ఆన్‌లైన్‌లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఆ యువతి పాకిస్తాన్ సైన్యం బలహీనతలను, భారత సైన్యంతో పోలిస్తూ బహిరంగంగా విమర్శించింది. ఆమె మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. నెట్టింటా భారీ చర్చకు దారితీశాయి.
Also Read:Love Tragedy: నమ్మి సర్వస్వం ఇచ్చింది.. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఆ యువతి మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైన్యం బలహీనంగా ఉందని, భారత సైన్యంతో యుద్ధం జరిగితే పాకిస్తాన్ “తబాహ్” (నాశనం) అవుతుందని చెప్పింది. పాక్ ఆర్మీ పోక్ (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ – PoK)ను కాపాడలేదని, భారత సైన్యం కోరుకుంటే సులభంగా తీసుకోవచ్చని ఆమె చెప్పింది. భారత సైన్యం బలం, సామర్థ్యం గురించి ప్రశంసలు కురిపించింది. పాకిస్తాన్ సైన్యం బలంగా లేదు.. యుద్ధంలో ఘోరంగా ఓడిపోతుంది అని యువతి తెలిపింది.
Also Read:Off The Record : టీడీపీ అధిష్టానం కత్తెరకు సానపెడుతుందా…?
ఈ వీడియో ఒక స్ట్రీట్ ఇంటర్వ్యూ లేదా వాక్స్ పాప్ (vox pop) రకంగా ఉంది. ముఖ్యంగా భారతీయ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అయింది. చాలా మంది యూజర్లు దీన్ని “పాకిస్తాన్ గర్ల్ ఎక్స్‌పోజెస్ పాక్ ఆర్మీ” అని ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. గతంలో కూడా పాకిస్తాన్ లోని కొంతమంది మహిళలు ఆర్మీపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ యువతి బహిరంగంగా, నిజాయితీగా మాట్లాడినందుకు చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ప్రశంసించారు. కొందరు ఆమె భావోద్వేగాల కంటే వాస్తవాలను ఎంచుకుందని అన్నారు.
Pakistani Girl exposes Pakistani Army 😂😭🤣 pic.twitter.com/R42zOzUS9s
— प्रेsident (@Desi_urbann) February 20, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..