Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
బీసీసీఐ రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం 30 మంది ప్రాబబుల్స్ (ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు) జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు సమర్పించింది. అయితే ఈ భారీ జాబితాలో ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో ఈ ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో వెస్టిండీస్‌తో భారత జట్టు స్వదేశంలో 3 […] -
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్‌పై విమర్శలు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విచిత్రమైన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ చావోరేవో పోరులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’ రూపంలో పెవిలియన్ చేరడంపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే తప్పు.. రెండోసారి! మ్యాచ్‌లో గుజరాత్ జట్టు […] -
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య న్యూ చండీగఢ్‌లో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఒక ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే 34 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న జడేజా, ఎనిమిదో ఓవర్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం […] -
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ […] -
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం, టీనేజ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో పరుగుల సునామీ సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క సీజన్లో పవర్‌ప్లే ఓవర్లలో (1-6 ఓవర్లు) 500 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర పుటల్లోకెక్కారు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఆయన ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైభవ్ […] -
Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
టాటా ఐపీఎల్ (TATA IPL) చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒకే ఒక ఐపీఎల్ సీజన్లో కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకుని సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ, ఈ యువ ఆటగాడు సరికొత్త మైలురాయిని అందుకోవడం విశేషం. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ అత్యంత వేగంగా పరుగుల వరద పారించడం […] -
Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ గాదె వెంకటరెడ్డి (85) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటరెడ్డి, శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. సౌమ్యుడు, సహనశీలిగా పేరుగాంచిన వెంకటరెడ్డి ఎన్నో ప్రజాహిత […] -
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయనుంది. టాస్ సమయంలో స్వల్ప గందరగోళం నెలకొంది. రియాన్ పరాగ్ చేసిన ‘హెడ్స్’ కాల్‌ను మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ మైదానంలోని సందడి […] -
LSG: రూ. 27 కోట్ల రికార్డు ఆటగాడి సంచలన నిర్ణయం.. ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర కలకలం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెగా వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన ఒక స్టార్ ఆటగాడు, సీజన్ ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఐపీఎల్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వేలంలో లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ. […] -
El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
భారత స్టాక్ మార్కెట్ నష్టాలకు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల (FIIs) ఉపసంహరణ ప్రధాన కారణాలైనప్పటికీ, అంతర్గతంగా మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసిన మరో ముఖ్యమైన అంశం ‘ఎల్ నినో’ భయాలు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చనే వార్త ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడి, కరవు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?