Veerababu Burugadda
Author- NTV Telugu-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా హార్దిక్ ఆడలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌కైనా అతను అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ, బుధవారం ముంబై టీమ్ విమానాశ్రయం నుంచి బయలుదేరినప్పుడు హార్దిక్ అక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతను తర్వాత టీమ్‌తో కలుస్తాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత […] -
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విద్వంసం సృష్టించారు. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో పరుగుల వరద పారించిన ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు, కేవలం 3 ఓవర్లలోనే జట్టు స్కోరును యాభై మార్కు దాటించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. IPL చరిత్రలో SRH అత్యంత వేగవంతమైన 50 పరుగులు ఇలా ఉన్నాయి. 2.4 ఓవర్లలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై (ఢిల్లీ, 2024), 3.1 ఓవర్లలో.. లక్నో సూపర్ జెయింట్స్‌పై (హైదరాబాద్, […] -
SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుతున్న వేళ, ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మరో రసవత్తర పోరాటానికి సిద్ధమైంది. నేడు రాత్రి 7:30 గంటలకు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే హైదరాబాద్‌కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో మూడో స్థానంలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ, నేటి మ్యాచ్‌లో […] -
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాలనలో సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే దిశగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2026, మే 06న 18 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. విద్యా మరియు భాషా విభాగానికి సంబంధించి తెలుగు అకాడెమీ చైర్మన్‌గా ప్రొ. వెంకటనారాయణ నియమితులయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. కమ్మ కార్పొరేషన్ బాధ్యతలను బండి రమేష్ (చైర్మన్), పరుచూరి మురళి (వైస్ […] -
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ, యువ ఆటగాడు కార్తీక్ శర్మ ప్రతిభను మరియు సంజూ శాంసన్ అనుభవాన్ని ప్రశంసించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి చెన్నైకి అద్భుత విజయాన్ని అందించారు. చెన్నై జట్టు స్వల్ప లక్ష్యమైన 156 పరుగులను ఛేదించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు కార్తీక్ శర్మ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో […] -
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో సుమారు రూ.2,01,023 కోట్ల విలువైన 25 భారీ ప్రాజెక్టులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా […] -
Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికారం అనేది ఎప్పుడూ ఒకే సరళరేఖలో సాగలేదు. ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యంగా వెలిగిన జాతీయ పార్టీల హవా తగ్గి, ప్రాంతీయ ఆకాంక్షలు బలపడినప్పుడల్లా ‘సంకీర్ణ రాజకీయం’ ఒక అనివార్యతగా ముందుకు వచ్చింది. నేడు తమిళనాడు రాజకీయ యవనికపై కనిపిస్తున్న దృశ్యం ఒక రాష్ట్ర మార్పు కాదు.. అది దేశ రాజకీయ దిశను మార్చే ఒక సంకేతం. దశాబ్దాలుగా ద్రవిడ గడ్డపై సాగుతున్న ‘ఒన్ మ్యాన్ షో’ లేదా ‘సింగిల్ పార్టీ డామినేషన్’ కు బీటలు […] -
Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’ సినిమాలో ఒక సీన్ గుర్తుందా..? ప్రకాష్ రాజ్ మారువేషంలో వెళ్లి మందు అమ్ముతున్న దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. సరిగ్గా అదే తరహాలో.. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి వేళ ఒంటరి మహిళగా రోడ్డుపై నిలబడి పోకిరీల ఆటకట్టించారు. ఏసీ గదుల్లో కూర్చుని నివేదికలు చదవడం కంటే.. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె చేసిన ఈ సాహసం అభినందనీయం. పోకిరీల ఆగడాలను అరికట్టాలంటే ఇలాంటి వినూత్న ప్రయోగాలు ఎంతో […] -
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…
భారతదేశ ఎన్నికల ముఖచిత్రం ప్రస్తుతం భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా జన్-జీ (Gen-Z) , మిల్లీనియల్ తరం ఓటర్లు రాజకీయ గమనాన్ని మార్చే నిర్ణాయక శక్తులుగా అవతరించారు. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు యువత ఆలోచనా ధోరణి ప్రాంతీయ రాజకీయాల పునాదులను కదిలిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 2.28 కోట్ల మంది యువ ఓటర్లు (20-40 ఏళ్ల వారు) ఈసారి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచించారు. గత ఆరు దశాబ్దాలుగా […] -
Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారుల పాలిట శాపంగా మారాయి. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా ట్యూనా (సూర) చేపల ఎగుమతులు నిలిచిపోయి, మత్స్య పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కుప్పకూలిన ధరలు.. భారీగా నష్టాలు గతంలో మార్కెట్లో కిలో రూ. 250 నుంచి రూ. 300 వరకు పలికే ట్యూనా ధర, ప్రస్తుతం రూ. 120కి పడిపోయింది. అంటే చేపల విలువ దాదాపు మూడో వంతుకు పడిపోవడంతో మత్స్యకారుల […]
తాజావార్తలు
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!