Tilak Varma: తిలక్ వర్మకు షాక్ తప్పదా..? రిప్లేస్ చేసేందుకు రెడీగా రజత్ పాటిదార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వే పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా 3-0తో సిరీస్ గెలుచుకున్నప్పటికీ, కొంతమంది ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రదర్శనను ఆయన తీవ్రంగా విమర్శించారు. తిలక్ వర్మ మందకొడి బ్యాటింగ్ శైలి జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆఖరి టీ20 మ్యాచ్‌లో తిలక్ 9 బంతుల్లో 11 రన్లు మాత్రమే చేశారని, పేస్ బౌలింగ్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారని చెప్పారు. గతంలో ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా అతడి ప్రదర్శన స్థిరంగా లేదని పేర్కొన్నారు.
టీ20ల్లో ఆధిపత్యం చెలాయించాలంటే ఆర్సీబీకి రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్‌ను జట్టులోకి తీసుకోవాలని శ్రీకాంత్ సూచించారు. పాటిదార్ ప్రతిభ ముందు తిలక్ వర్మ ఏమాత్రం సరిపోడని ఆయన వ్యాఖ్యానించారు. తిలక్‌తో పాటు ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ కేవలం 191 రన్లు మాత్రమే సాధించాడని గుర్తుచేస్తూ, అతని విషయంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను మళ్లీ టీ20 జట్టులోకి పిలవాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు జట్టు ఎంపిక విషయంలో ఈ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా శ్రీకాంత్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?